ECIL Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) నుండి 187 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ & డిప్లమా అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ECIL Recruitment 2024 విడుదల చేశారు.
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL నుండి మనకి ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ కొరకు గ్రాజువేట్ ఇంజనీర్ అప్రెంటిస్ మరియు డిప్లమా అప్రెంటిస్ అనే పోస్ట్ లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మొత్తం 187 పోస్టులు ఉన్నాయి. డిప్లమో లేదా BTECH అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. కనీస వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే మీరు అప్లై చేస్తేనే అవకాశం ఉంటుంది. వేల మధ్యలో జీతాలు ఉంటాయి. దీనికి రాత పరీక్ష ఇంటర్వ్యూ లేదు కేవలం Merit ఆధారంగా జాబ్స్ సెలక్షన్ ఉంటుంది.డిసెంబర్ 1వ తేదీ వరకు మీకు చివరి తేదీ ఉంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ ECIL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ – ECIL విడుదల చేయడం జరిగింది.
విజయవాడ ఎయిర్ పోర్ట్ లో జాబ్స్
👉 Age:
ఈ ECIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ECIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Diploma / BTech కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
S. No | Post Name |
Qualifications |
1 |
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ | BE / BTECH |
2 | డిప్లమా అప్రెంటిస్ |
Diploma |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 187 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ & డిప్లమా అప్రెంటిస్ ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
S. No |
Post Name |
Vacancies |
1 |
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ | 150 |
2 | డిప్లమా అప్రెంటిస్ |
37 |
👉Salary:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతాలు అనేవి పోస్ట్లు అనుసరించి మారుతూ ఉంటాయి. వాటి వివరాలు ఒకసారి చూద్దాం.
S. No | Post Name |
Age |
1 |
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ | Rs 9,000/- |
2 | డిప్లమా అప్రెంటిస్ |
Rs 8000/- |
👉Selection Process:
ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ డేటాని ఆధారంగా చేసుకుని ముందుగా సంస్థ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీకు పోస్టులకు ఎంపిక చేస్తారు.
VENUE OF DOCUMENT VERIFICATION: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad – 500 062. Phone no.: 040 2718 6454/2279
ఎటువంటి పరీక్ష లేదు మరియు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా లేదు.
👉Apply Process:
ఈ ECIL Recruitment 2024 అనే నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలి. క్రిందన మీకు లింక్ ఇవ్వడం జరిగింది దానిని ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
👉Important Dates:
ఈ ECIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు Dec 1st వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ – Dec 9th to Dec 11th
అప్రెంటిస్ట్ ట్రైనింగ్ స్టార్టింగ్ డేట్ – Jan 1st, 2025.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.