Amazon Recruitment 2024:
ఈ Jobs ను Official గా Amazon Company వారు GO-AI Associate, GO-AI Operations Jobs కోసం Amazon Recruitment 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సినటువంటి వయస్సు, అర్హతలు, సెలక్షన్, జీతాలు, పని వేళలు మరియు మొదలగు వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న ఆడవారు మరియు మగవారు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి 48 గం. లలో మీకు కంపెనీ నుండి Mail వస్తుంది.
👉Organization Details:
ఈ Amazon Recruitment 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Amazon నుండి రావడం జరిగింది.
ఫిల్మ్‌లో క్యాచ్ చేయబడిన ప్రవర్తనను గుర్తించడానికి, ఈ సామర్థ్యంలో ఉన్న అసోసియేట్ తప్పనిసరిగా ఫిల్‌ఫుల్‌మెంట్ సెంటర్‌లో నిల్వ చేసే చర్య యొక్క వీడియోను చూడాలి, దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి మరియు అందుబాటులో ఉన్న సాధనాలు మరియు వనరులతో కలిపి వారి ఉత్తమ తీర్పును ఉపయోగించాలి. ఉత్పత్తి యొక్క స్థానాన్ని అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించడానికి లేదా గుర్తించడానికి వారు పరికరాన్ని ఉపయోగించాలి. ఈ విధానం ద్వారా నెరవేర్పు కేంద్రం యొక్క అధిక నాణ్యత సంరక్షించబడుతుంది. ఈ స్థానం ప్రకృతిలో కార్యాచరణను కలిగి ఉంటుంది. సాధారణ పర్యవేక్షణలో పని చేస్తున్నప్పుడు అసోసియేట్ వీడియోలు మరియు చిత్రాలను గొప్ప ఖచ్చితత్వం మరియు వ్యవధితో ఉల్లేఖిస్తుంది.
SBI Life Mitra Recruitment 2024
రైల్వేలో 11,558 TC జాబ్స్ విడుదల
👉 Age:
ఈ Amazon Recruitment 2024 అనే ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఉపయోగమేతికి సంబంధించి లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా కంపెనీకి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి 0-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పరవాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Amazon Recruitment 2024 అనే జాబ్స్ కి మీకు ఖచ్చితంగా కనీసం Graduation అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి.
👉Salary:
ఈ Amazon Recruitment 2024 అనే ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లో చేరగానే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 3.5 LPA నుండి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేయడం జరుగుతుంది.
👉Responsibilities:
- కంపెనీ వారు మీకు కొన్ని రకాలైనటువంటి వీడియో ఫైల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది వాటిని మీరు ఏం చేయాలంటే రిప్లై చేయవలసి ఉంటుంది అందులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఏదన్నా లోపాలున్నా, ఏవైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా కూడా మీరు వాటిని నోట్ చేసుకొని సబ్మిట్ చేయవలసి ఉంటుంది
- ఇచ్చినటువంటి వీడియో ఫైల్ ని మీరు వెరిఫై చేసి కంపెనీ వారు ఇచ్చినటువంటి టూల్స్ ని ఉపయోగించి మీరు దానికి సంబంధించిన ఆక్యురసీని టెస్ట్ చేయవలసి ఉంటుంది
- ఇది ఒక ఆపరేషన్ రోజు కాబట్టి నీ పైన సూపర్వైజర్స్ ఉంటారు వారు మీయొక్క వర్క్ ని పరిశీలిస్తూ ఉంటారు
- ఇచ్చినటువంటి వీడియో ఫైల్స్ లేదా ఇమేజెస్ ని మీరు యాక్టివేట్ గా పరిశీలిస్తూ వాళ్ళు ఇచ్చిన టాస్క్ ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది
👉 Requirements:
- ఇచ్చిన టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి టాస్కులు అన్నీ కూడా ప్రాపర్ గా కంప్లీట్ చేయవలసి ఉంటుంది
- మీరు రిమోట్ టీమ్ మెంబర్స్ తో పాటు కలిసికట్టుగా పని చేయవలసి ఉంటుంది మరియు మీరు ఒక Good టీం ప్లేయర్ గా ఉండవలసి ఉంటుంది
- MS Office సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానం మీకు ఉండాలి
- ఒకే పనిని మళ్ళీ మళ్ళీ పునావరావృతం చేయగలిగిన
- మీకు రెండు రోజులు సెలవులు ఉంటాయి. మరియు ఐదు రోజులు పని దినాలు ఉంటాయి
- నైట్ సూట్ లో కూడా కచ్చితంగా పనిచేయాలి మరియు నైట్ షిఫ్ట్ లో పనిచేసిన క్యాండిడేట్స్ కి నైట్ షిఫ్ట్ ఎలవెన్సెస్ వర్తిస్తాయి
- ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మీకు షిఫ్ట్ చేంజ్ చేయడం జరుగుతుంది
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
షాట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు అఫీషియల్ గా Mail చేస్తారు. ఆ Mailo లో మీకు Test Link పంపిస్తారు మరియు ఆ లింక్ అనేది కేవలం 48 గంటలు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఈ 48 గంటలలోపు మీరు ఆ టెస్ట్ ని అటెంప్ట్ చేయాలి మరియు దానిలో మీరు కచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఆ విధంగా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని నెక్స్ట్ ఆన్లైన్లో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చే ముందు రెండు నెలల పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- ఇనిషియల్ గా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు తర్వాత రీలోకేట్ అవ్వమంటారు
- జీతంతో పాటు చాలా ఎలివేషన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- వారంలో రెండు రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి
👉Apply Process:
ఈ Amazon Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు Amazon Official Website లోకి వెళ్లి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని, మీకు అర్హతలు మరియు స్కిల్స్ అన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు సెగ్మెంట్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏ విధమైన అప్లై Fee కూడా లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
Hi