అంగన్వాడీలో 125 జాబ్స్ || Anganwadi 125 Jobs Recruitment 2026 || Latest Jobs 2026
Anganwadi 125 Jobs Recruitment 2026: తెలంగాణకు సంబంధించిన మరొక జిల్లా అంగన్వాడీ Anganwadi 125 Jobs Recruitment 2026 వచ్చేసింది. Join Whatsapp Channel తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏడు ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్వాడి టీచర్ భర్తీ కోసం ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. స్థానికులైనటువంటి మహిళలు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. మీ ఇంటికి సంబంధించిన దరఖాస్తుల అనేది ఆగస్టు 31 నుంచి … Read more