AP లో 10th ఫలితాలు తేదీ ఇదే || AP 10th Exam Results 2026 || AP SSC Results

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP 10th Exam Results 2026:

ఆంధ్రప్రదేశ్లో పదో తరగతికి సంబంధించినటువంటి మూల్యాంకనం అనేది మార్చి 6వ తేదీ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు మనకు స్టార్ట్ అయినటువంటి యొక్క మూల్యాంకనం ప్రక్రియ అనేది ముగియడానికి ఇంకా మార్చి 15 వరకు కూడా సమయం ఉంది.

వీటికి కాను కొన్ని స్కూల్స్ అనేవి మూల్యాంకన కేంద్రాలుగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తంగా 1,80,000 క్వశ్చన్ పేపర్స్ అనేవి కరెక్షన్ చేసి దానిని భద్రపరచడం కూడా జరుగుతుంది. ప్రతి టీచర్ కి కూడా ఒక్కొక్క రోజు మార్నింగ్ 20 మధ్యాహ్నం 20 అనగా ప్రతిరోజు కూడా 40 పేపర్లు ఇవ్వడం జరుగుతుంది.

10th అర్హతతో జాబ్ | ICAR KVK Recruitment 2026 | Govt Jobs

ఇప్పుడు మనకు మార్చ్ 15 వరకు కొనసాగిన తర్వాత మార్చి 15 తర్వాత మీకు ఫలితాలు అనేవి రిలీజ్ అవ్వడానికి సంబంధించి మార్చ్ 25 వరకు కూడా సమయం ఉంటుంది.

March 25th తేదీ రోజున మీకు పదవ తరగతికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనపడుతుంది. అయితే విద్యార్థులకు శుభవార్త ఏంటి అంటే హిందీకి 2 Marks, English 4 Marks యాడ్స్ స్కోర్ అనేది మీకు యాడ్ చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అంటే మొత్తంగా 6 మార్కులు యాడ్స్ కోర్ కింద వస్తాయి. అయితే ఆ ప్రశ్నలు అన్నీ కూడా విద్యార్థి అటెంప్ట్ చేయాలి.

Results ఎలా చెక్ చేయాలి?

BSEAP అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ నమోదు చేయాలి అందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రధానంగా వాళ్ళు అడుగుతారు అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయనిదని మీకు మీ యొక్క ఫలితాలు డిస్ప్లే అవుతాయి మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీయొచ్చు.

మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ద్వారా కూడా మీ యొక్క ఫలితాలు అనేవి ఒక్క నిమిషంలోనే చెక్ చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!