AP DCPU Notification 2025:
ఆంధ్రప్రదేశ్లో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫీసులో పని చేయడానికి హౌస్ కీపర్ విద్య కార్యకర్త మరియు మిగతా ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల క్రింది స్థాయి ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు నవంబర్ 29వ తేదీ వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి ఆఫ్లైన్ విధానంలో పెట్టుకోవాలి.
RRC లో 4116 జాబ్స్ | RRC Northern Railway Notification 2025 | Central Govt Jobs 2025
మరి వీటికి సంబంధించి కనీసం నీకు 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు కూడా దరఖాస్తులు అనేవి సమర్పించాలి.
Organisation :
ఈ యొక్క కాంటాక్ట్ పోస్ట్లనేవి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆఫీస్ ద్వారా మనకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పంపవచ్చు.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ సెలవి మీరు పెట్టుకోవడానికి 25 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి యువకులందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి సంబంధించి ఇందులో మనం చూసుకున్నట్లయితే గనక మొత్తం మనకు 10 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే డేటా అనలిస్టు, హౌస్ కీపర్, educator, సోషల్ వర్కర్ వంటి పోస్టులు ఉన్నాయి.
Qualification :
ఇందులో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 10th, Degree, B. Ed వంటే అర్హతలతో ఇక్కడ విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ మీరు అప్లై చేయొచ్చు.

వీటితోపాటు నీకు ఒకవేళ కంప్యూటర్ సంబంధించిన పరిజ్ఞానం ఉన్నట్లయితే గనుక మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
Salary :
ఈ యొక్క పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకొని మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక మీకు నెలవారి పోస్టును అనుసరించుకొని ₹10,000/- to ₹18,536/- మధ్యలో జీతాలు అనేవి ప్రతినెల చెల్లించడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇతర బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక మనకు ముందుగా ఎటువంటి పరీక్ష అనేది లేకుండానే మీరు మార్కులు ఆధారంగా చేసుకుని ఉద్యోగాలలోకి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Fee:
ఈ కాంట్రాక్ట్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే ఎటువంటి దరఖాస్తులు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉచితంగానే మీరు దరఖాస్తులనేవి పంపించుకునేటటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Important Dates :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి వివిధ రకాల కాంట్రాక్టు ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి Nov 19th to Nov 28th మధ్యలో మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Apply process :
ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులనేవి మీరు పంపించుకోవాలంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో ఇచ్చినటువంటి దరఖాస్తు ఫామ్ ని మీరు ఫిల్ చేయాలి దానితో పాటు ఇచ్చిన అడ్రస్ కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేటుగా వచ్చిన అప్లికేషన్స్ ఏమీ కూడా స్వీకరించము అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది.