AP School Holidays 2026:
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల్లో స్కూల్ సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆడది కూడా సమ్మర్ హాలిడేస్ అనేవి ప్రతి స్కూల్ కి కూడా అన్ని తరగతులకు ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఏడాది కూడా మనకు రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ చేస్తారు. మళ్లీ రీఓపెనింగ్ వచ్చేసి జూన్ 12 తేదీన మళ్లీ స్కూల్స్ అనేవి ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది దాదాపుగా 48 రోజులపాటు హాలిడేస్ ఇవ్వడం జరిగింది.
జూన్ నుంచి ఇంటర్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ చేయనున్నారు. ఒకవేళ మీరు అడ్మిషన్స్ చేసుకోవాలనుకుంటే ముందుగానే వెళ్లి చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
స్కూల్ హాలిడేస్ సమయంలో మంచి మంచి నైపుణ్యాలు నేర్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. కంప్యూటర్ నేర్చుకోవడం లేదా ఏదైనా ఇతర స్కిల్స్ అనేవి మీకు జీవితానికి ఉపయోగపడే నేర్చుకోవడం ద్వారా ఫ్యూచర్లో ఏ సందర్భంలో అయినా కూడా మీకు ఉపయోగపడే అవకాశం.
చాలామంది పిల్లలు వేసవి సెలవుల్లో ముఖ్యంగా ఈవినింగ్ టైంలో లేదా మార్నింగ్ వివిధ రకాలైనటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే కంప్యూటర్ నేర్చుకోవడం స్విమ్మింగ్ నేర్చుకోవడం డ్రాయింగ్ నేర్చుకోవడం డాన్స్ నేర్చుకోవడం సంగీతం నేర్చుకోవడం వంటి వివిధ రకాలైనటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్లో మీకు ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయి.