10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్ || Sainik School Jhunjhunu Recruitment 2026 | Latest Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School Jhunjhunu Recruitment 2026:

Sainik School Jhunjhunu ఇప్పుడే అధికారికంగా అయితే కనుక రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి Sainik School Jhunjhunu Recruitment 2026 రావడం జరిగింది.

Sainik School Jhunjhunu Recruitment 2026

  • Organization: Sainik School Jhunjhunu
  • Post: General Employees (Regular)
  • Total Vacancies: 08
  • Qualification: 10th / 12th pass
  • Salary: ₹18,000 + allowances
  • Job Location: Rajasthan
  • Last Date: 09 May 2026
  • Apply Mode: Offline

Join Whatsapp Channel 

Organisation Details :

Sainik School Jhunjhunu అనే సంస్థ నుంచి మనకు ఈ రోజే కొత్తగా Sainik School Jhunjhunu Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది.  ఎవరికైతే లాంగ్ టర్మ్ లో మంచిగా స్టెబిలిటీ చూడాలని చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ నాటికరేషన్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేసిన సంస్థ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్ లో పనిచేస్తున్నటువంటి సంస్థగా చెప్పొచ్చు.

AP School Holidays 2026

BPCL లో 250 జాబ్స్

CSIR లో బంపర్ జాబ్స్ 

NTPC Assistant Executive Recruitment 2026

Age Limit:

ఈ యొక్క Sainik School Jhunjhunu Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం ఒక 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు వయసన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న చాన్స్ అంత కాబట్టి ఎక్కువ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ Sainik School Jhunjhunu Recruitment 2026 జాబ్ కి సంబంధించి 10th / 12th Pass  అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఎవరు మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. అతను ఎక్స్పీరియన్స్ కాబట్టి. 

Vacancies : 

ఈ Sainik School Jhunjhunu Recruitment 2026 ద్వారా మొత్తం మనకు 08  వేకెన్సీస్ విడుదల చేయడం జరిగింది.

  • UR (General): 03
  • OBC: 05

Salary :

Pay Level 1 (7th CPC) ప్రకారం మీకు ప్రతి నెల కూడా నెలకి 18,000 చెప్పండి మీకైతే ఇవ్వడం జరుగుతుంది.l. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది.

Selection process :

ఈ ఉద్యోగాలకు నీకు జాబ్ సెలక్షన్ లో క్రింది విధంగా మొత్తం మూడు స్టేజీలు ఉంటాయి.. వాటిని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్లకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

  • Written Exam 
  • Skill Test 
  • Document Verification

ఎగ్జామ్ రిలేటెడ్ గా రీజనింగ్ మరియు లెక్కలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు.

Important Dates :

మీరు దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అధికారక వెబ్సైట్లో మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

  • Apply Start – 18th April
  • Apply End – 9th May

Apply process :

అప్లికేషన్స్ పెట్టుకోవడానికి క్రింది విధంగా మీకు కావాల్సి ఉంటుంది.

  • 10th / 12th marksheets
  • Caste certificate (if applicable)
  • ID proof
  • Passport size photos
  • Application form

పైన డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆఫీసులో వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి.

 అప్లికేషన్ ని ఫీల్ చేయండి.

 సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని పైన తెలిపిన విధంగా అటాచ్ చేయండి.

Speed పోస్ట్ ద్వారా ఇచ్చిన ట్రస్ట్ కి పంపించండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!