AP టెట్ హాల్ టికెట్స్ 2026 || AP TET Hall Tickets Download 2026 || How to Download TET Hall Tickets 2026
AP TET Hall Tickets Download 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ – TET హాల్ టికెట్లు అనేవి అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తున్నట్టు అధికంగా కన్వీనర్ కృష్ణారెడ్డి తెలియజేశాడు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష మనకు ఆగస్టు 5వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు కూడా ప్రతిరోజు కూడా ఉదయం మరియు మధ్యాహ్నం రోజుకు రెండు షిఫ్టులు చొప్పున కంప్యూటర్ ఆధారత విధానంలో పరీక్షలు అనేవి … Read more