ICDS Anganwadi Notification 2026:
మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోజనుల శాఖ పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు విభాగంలో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
ఈ పోస్టులకు మహిళలు మాత్రమే స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసే వాళ్లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి అక్టోబర్ 29 మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా మీరు డైరెక్ట్ గా అప్లికేషన్స్ అనేవి సమర్పించవలసి ఉంటుంది.
ఈ జాబ్స్ అనేవి మనకి అదిలాబాద్ జిల్లా పరిధిలో మనకు ఈ వేకెన్సీస్ అనేవి విడుదల చేయడమైతే జరిగింది.
అర్హతలు ఏమిటి :
అంగన్వాడీ టీచర్ పోస్టులకు మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్ళకి తప్పకుండా మీకు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నట్లయితే అప్లై చేసుకొని అవకాశం ఇవ్వడం జరిగింది.
DTU లో 219 Govt జాబ్స్ || DTU Notification 2026 || Central Govt Assistant Professor Jobs 2026
వయసు ఎంత ఉండాలి?
అంగన్వాడీ హెల్పర్ మరియు అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 01.07.2026 తేదీ నాటికి మీకు ఈ ఏజ్ అనేది ఉండాలి.
Selection :
అంగన్వాడీ పోస్టులకు సంబంధించి సెలక్షన్లో భాగంగా మనకు ఎవరైతే అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా మీకు దీనికి సంబంధించిన మెరిట్ మార్కులు మరియు మీ యొక్క ద్రౌపత్రాల నవ్వి పరిశీలన చేసిన తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
Apply Start : Oct 19th
Apply End : Oct 28th
Apply Process :
ICDS అంగన్వాడికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి ప్రాపర్ గా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.