10th తో ఆశ వర్కర్ జాబ్స్ | Asha Worker Jobs Notification 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Asha Worker Jobs Notification 2025:

కేవలం 10వ తరగతితో ఆశ వర్కర్ ఉద్యోగాలకు Asha Worker Jobs Notification 2025 వచ్చింది.. ఇది జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే అంశాల గురించి చర్చిద్దాం.

Asha Worker Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించి పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు జరుగుతున్నాయి. ఆసక్తిగల స్త్రీ అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కనీసం 25 నుంచి 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండి స్థానికంగా నివసించే ఆడవారందరూ అప్లై చేసుకోవచ్చు. చదవడం రాయడం తెలుగులో కచ్చితంగా వచ్చి ఉండాలి. కనీసం పదవ తరగతి అర్హత ఉండాలి.. ఇందులో మొత్తం 34 పోస్టులు ఉన్నాయి. జులై 5వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి ఎటువంటి పరీక్ష లేకుండా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

Join Our Telegram Group

👉 Organisation Details:

పార్వతీపురం మన్యం జిల్లా రూరల్ మరియు ట్రైబల్ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది.. స్థానికంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

AP DEECET ఫలితాలు విడుదల

ధనలక్ష్మి బ్యాంకులో జాబ్స్ 

👉 Age:

ఆశ కార్యకర్త ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తుల అనేది పెట్టుకోవడానికి మీకు కనీస వయస్సు 25 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడవారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

👉Education Qualifications: 

ఆశ కార్యకర్త ఉద్యోగానికి సంబంధించి మీకు కనీసం పదవ తరగతి విద్యార్హత ఉండాలి. వీటితో పాటు అదనంగా తెలుగులో మీకు చదవడం రాయడం మాట్లాడడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

👉 Vacancies:

ఈ Asha Worker Jobs Notification 2025 ద్వారా మనకి ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 34 ఉద్యోగాలు విడుదల చేశారు. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కేటాయించడం జరుగుతుంది.

👉Salary:

ఆశ వర్కర్ గా మీరు ఎంపికైనట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో మీరు పని చేయవలసి ఉంటుంది. దీనికి ప్రతి నెల కూడా మీకు 10000 వరకు జీతం ఇస్తారు.

AP DSC New Hall Tickets Download

👉Selection Process:

ఈ Asha Worker Jobs Notification 2025 జాబ్స్ కి సెలక్షన్లో భాగంగా మీకు ఎటువంటి రాత పరీక్ష వంటివి ఏమీ ఉండవు.. స్థానికంగా ఉన్నటువంటి స్త్రీ మహిళలందరికి కూడా నేరుగా మీ యొక్క అర్హతలు చూసుకొని జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

👉Fee: 

ఆశ వర్కర్ ఉద్యోగాలకు మీరు దరఖాస్తులనేవి ఉచితంగానే పెట్టుకోవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న స్త్రీ మహిళలందరూ కూడా వెంటనే అప్లై చేసుకోండి.

TTD లో బంపర్ జాబ్స్ 

👉Important Dates: 

ఆశ వర్కర్ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి జూన్ 26 నుంచి జూలై 5 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.

👉Apply Process: 

మీరు అప్లికేషన్స్ అనేవి మీకు దగ్గరలో ఉన్న కార్యాలయంలో సబ్మిట్ చేయాలి. మీరు అప్లికేషన్ తో పాటు నివాసా దృవీకరణ పత్రం మరియు మీ యొక్క రేషన్ కార్డు,10th memo జత చేసి సబ్మిట్ చేయండి.

Join Our Telegram Group

Notification

Other District Jobs

District Wise Vacancies

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!