ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలు | AWES Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AWES Recruitment 2025:

The Army Welfare Education Society (AWES) అనే సంస్థ వారు పాఠశాలల్లో పని చేయడానికి సంబంధించి PRT, TGT, PGT అనే టీచర్ ఉద్యోగాలకు AWES Recruitment 2025 రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు ఆగస్టు 16వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.

AWES Recruitment 2025

కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉపాధ్యాయుడిగా పని చేయడానికి ఈ AWES Recruitment 2025 బాగా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.. ఈ ఉద్యోగాలకు జూన్ 5 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్లో స్క్రీనింగ్ పరీక్ష పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది. D.ed B.ed అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఇచ్చారు. ఈ జాబ్స్ కి మహిళలు మరియు పురుషులు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Join Our Telegram Group

👉Organization Details:

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ – AWES  నుండి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

SSC GD ఫలితాలు విడుదల

పోస్టల్ అసిస్టెంట్ లో బంపర్ జాబ్స్ 

👉 Age:

ఆర్మీ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

SC/ST – 5 Years & OBC – 3 Years వయోసడలింపు కూడా ఇవ్వడం జరిగింది.

👉Education Qualifications: 

విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే పోస్టును అనుసరించుకొని మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అనేవి ఇవ్వడం జరిగింది. CTET అనేది మీరు జాయినింగ్ టైం కి ఉండాలి.

PGT – PG + B.ED

TGT – Degree + B.ed

PRT – Degree + B.ed / D.ed

👉 Vacancies:

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నుండి మనకి PRT, TGT, PGT అని వేకెన్సీస్ ని విడుదల చేయడం జరిగింది.

👉Salary:

ఈ AWES Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి పోస్టల్ అనుసరించుకొని మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 30 వేల నుంచి 70000 మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Selection Process:

సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా మీకు ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష అనేది నిర్వహించి దేశవ్యాప్తంగా పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్ విధానంలో చేసుకోవచ్చు. ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.

👉Important Dates:

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి జూన్ 5వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.
  • ఫీజు పేమెంట్ చేయడానికి ఆగస్టు 18 వరకు అవకాశం ఇచ్చారు
  • అప్లికేషన్ కరెక్షన్ అనేది ఆగస్టు 22 నుంచి 24 మధ్యలో చేసుకోవచ్చు
  • పరీక్ష తేదీలో సెప్టెంబర్ 20 నుంచి 21 మధ్యలో ఉంటాయి. 

Official Notification

Official Website

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!