BEL Recruitment 2025:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL నుండి Software Trainee అనే జాబ్స్ కోసం అదిరిపోయిన BEL Recruitment 2025 వచ్చింది.. ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన కంప్లిట్ డీటెయిల్స్ చూద్దాం.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL ఆమె కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకి సాఫ్ట్వేర్ ట్రైన్ అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారందరూ కూడా ఈ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. 20,000 నుంచి 30000 మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి. ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఇచ్చి స్టైఫండ్ కూడా పే చేస్తారు. ఈ జాబ్స్ కి దరఖాస్తులు మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే సబ్మిట్ చేయాలి.
👉 Organisation Details:
ఈ జాబ్స్ మనకు అధికారికంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
10th పరీక్షలు ఇకపై ఏడాదికి రెండుసార్లు.
👉 Age:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL నుంచి రిలీజ్ అయినటువంటి సాఫ్ట్వేర్ ట్రైన్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 – 25 సంవత్సరాలు వయస్సు కంప్లీట్ అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ BEL Recruitment 2025 జాబ్స్ కి BE/BTECH/MCA విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. బ్యాచులర్స్ డిగ్రీ అయితే 65% కనీసం మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి.
కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – IT ఇటువంటి అర్హతలు మీకు ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి Software Trainee అనే ఉద్యోగాలను విడుదల చేశారు. ఇందులో మీకు ఎన్ని విషయాలుగా ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ లో భాగంగానే కొంత జీతం కూడా ఇస్తారు. ఈ జాబ్స్ కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.. ఫ్యూచర్ లో ఏదైనా మంచి జాబ్స్ పడితే వాటికి ఈ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది.
👉Salary:
ఈ యొక్క BEL Recruitment 2025 ఉద్యోగాలకి ఎంపిక అయితే మీకు ట్రైనింగ్ లో 20,000/- to 30,000/- జీతాలు పే చేస్తారు.
AP DSC New Hall Tickets Download
👉Selection Process:
ముందుగా మీకు రాత పరీక్ష లేదా టెక్నికల్ ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు HR రౌండ్ కూడా నిర్వహిస్తారు. ఫైనల్ మెరిట్ చూసి ట్రైనింగ్స్ స్టార్ట్ చేస్తారు.
👉Fee:
BEL ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏ విధమైనటువంటి ఫీజు లేదు కావున అభ్యర్థన అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
👉Important Dates:
ఈ BEL Recruitment 2025 కి త్వరగా అప్లై చేసుకుంటే స్లాట్స్ అనేవి ఓపెన్ లో ఉన్నాయి లాస్ట్ డేట్ అంటూ ఏమీ ఉండదు. ఎంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవాలి.
👉Apply Process:
ముందుగా మీరు అఫీషియల్ BEL వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని చదువుకోండి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో ఎటువంటి దరఖాస్తులు లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.