3967 Govt జాబ్స్ విడుదల | TS Govt Jobs 2024 | Latest Jobs in Telugu
TS Govt Jobs 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ప్రభుత్వం నుండి 3,967 ఉద్యోగాల కోసం TS Govt Jobs 2024 విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుండి 3967 ఉద్యోగాల్ని భర్తీ చేయడం సంబంధించి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మహిళలు పురుషులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం, … Read more