సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో Govt జాబ్స్ | CEL Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CEL Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (CEL) నుండి 19 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాల కోసం CEL Recruitment 2024 విడుదల చేశారు. 

CEL Recruitment 2024

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) నుండి మనకి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. మొత్తంగా 19 ఉద్యోగాలు ఉన్నాయి.ITI / Degree అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వయస్సు కనీసం 18 నుంచి 28 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి.. రాత పరీక్ష పెట్టి జాబ్ లోకి ఎంటర్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 22 వరకు అవకాశం ఉంటుంది.

 ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ CEL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) విడుదల చేయడం జరిగింది. 

మీ సేవ లో బంపర్ జాబ్స్

కంప్యూటర్ ఆపరేటర్ Govt జాబ్స్

అంగన్వాడి లో 10th అర్హత తో జాబ్స్

👉 Age:

 ఈ CEL Recruitment 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ CEL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు ITI /Diploma / Degree కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 

 

S. No

Post Name Qualifications

1

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్

ఎలక్ట్రానిక్ / ఎలక్ట్రికల్/ మెకానికల్ విభాగంలో 3 సంవత్సరాల డిప్లమా లేదా BSC

2 టెక్నీషియన్

ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్/ మెషినిస్ట్ ట్రేడ్లలో ITI

 

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 19 జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఉద్యోగాలు Fill చేస్తున్నారు. 

👉Fee:

UR / OBC/ EWS అభ్యర్థులకు సంబంధించి 1000/- దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. SC, ST,PWD,ExSM ఎటువంటి అప్లై  రుసుము లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

పోస్టును అనుసరించి నీకు జీతాలు అనేవి మారుతూ ఉంటాయి వాటి వివరాలు కేందన ఇవ్వబడ్డాయి.

 

S. No

Post Name Salary

1

జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్

Rs 22,250/-

2 టెక్నీషియన్ 

Rs 19,000/-

👉Selection Process:

వీటికి సెలక్షన్లో భాగంగా ముందు మీకు రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది.MCQ  విధానంలో మీకు పరీక్ష పెట్టడం జరుగుతుంది. ప్రతి సరియైన సమాధానానికి 1 Mark ఇస్తారు. తప్పు ప్రశ్నకి 1/4 నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి.

👉Apply Process: 

ఈ CEL Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ CEL Recruitment 2024 అనే ఉద్యోగాలకు Dec 22nd వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

Official Notification – Details

Apply Here

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!