MDL Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన మజగావు డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ – MDL నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం MDL Recruitment 2024 విడుదల చేశారు.
మజగావు డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ – MDL నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ Jobs కు సంబంధించి చాలా రకాలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. Age 38 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. రాత పరీక్ష ద్వారా మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 16వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ MDL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి మజగావు డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ – MDL విడుదల చేయడం జరిగింది.
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో Govt జాబ్స్
అంగన్వాడి లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ MDL Recruitment 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 38 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ MDL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు 10th / 10+2 / Any Degree కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, Fitter, గ్యాస్ కట్టర్, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ డ్రాఫ్ట్మెన్ ( మెకానిక్), జూనియర్ డ్రాఫ్ట్మెన్ ( ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్), మిల్ రైట్ మెకానిక్, మిషన్ఇస్ట్, జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్, రిగ్గర్, స్టోర్ కీపర్, స్ట్రక్చర్, యుటిలిటీ హ్యాండ్, ఫుడ్ వర్క్ టెక్నీషియన్, ఫైర్ ఫైటర్స్, యుటిలిటీ హ్యాండ్, మాస్టర్ 1st క్లాస్, లైసెన్స్ టు ఇంజనీర్ ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Fee:
UR / OBC/ EWS అభ్యర్థులకు సంబంధించి 354/- దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. SC, ST,PWD,ExSM ఎటువంటి అప్లై రుసుము లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
పోస్టును అనుసరించి నీకు జీతాలు అనేవి మారుతూ ఉంటాయి వాటి వివరాలు కేందన ఇవ్వబడ్డాయి.
స్కిల్డ్ – 1 : Rs 17,000/- to Rs 64,360/-
సెమి స్కిల్డ్ – 1 : Rs 13,200/- to Rs 49,910/-
స్పెషల్ గ్రేడ్ : Rs. 22,000/- to Rs 83,180/-
👉Selection Process:
వీటికి సెలక్షన్లో భాగంగా ముందు మీకు Online / Offline రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ MDL Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ MDL Recruitment 2024 అనే ఉద్యోగాలకు Dec 16th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.