ICSIL Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్స్ సిస్టంస్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి 07 కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ICSIL Recruitment 2024 విడుదల చేశారు.
ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్స్ సిస్టంస్ ఇండియా లిమిటెడ్ (ICSIL) సంస్థ నుండి మనకి కంప్యూటర్ ఆపరేటర్ అని ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటికి పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్ట్లు ఉన్నాయి. 30,000 నుంచి జీతాలు స్టార్ట్ అవుతాయి. నవంబర్ 28 న ఉదయం 10:30 AM గంటలకు నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ ICSIL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్స్ సిస్టంస్ ఇండియా లిమిటెడ్ (ICSIL) విడుదల చేయడం జరిగింది.
అంగన్వాడి లో 10th అర్హత తో జాబ్స్
వ్యవసాయ శాఖ లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
ఈ ICSIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ICSIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Degree కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
S. No |
Post Name | Qualifications |
1 | ప్రాజెక్టు అసోసియేట్ |
లీగల్ విభాగంలో డిగ్రీ 2 సంవత్సరాలు ఎక్స్పీరియన్ |
2 | డేటా ఎంట్రీ ఆపరేటర్ |
గ్రాడ్యుయేషన్ |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 01 ప్రాజెక్ట్ అసోసియేట్ & 06 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు Fill చేస్తున్నారు.
👉Salary:
పోస్టును అనుసరించి నీకు జీతాలు అనేవి మారుతూ ఉంటాయి వాటి వివరాలు కేందన ఇవ్వబడ్డాయి.
S. No |
Post Name | Salary |
1 |
ప్రాజెక్టు అసోసియేట్ |
Rs 30,500/- |
2 | డేటా ఎంట్రీ ఆపరేటర్ |
Rs 23,836/- |
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి ఎటువంటి పరీక్ష అనేది పెట్టకుండా కేవలం మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
వాక్ ఇన్ ఇంటర్ అనేది మీకు నవంబర్ 28వ తేదీన ఉదయం 10:30 AM to 12: 30 PM మధ్యలో జరుగుతుంది.
Address: INTELLIGENT COMMUNICATION SYSTEMS INDIA LIMITED (ICSIL), ADMINISTRATIVE BUILDING, ABOVE POST OFFICE,BEHIND MODI MILLOKHLA INDUSTRIAL ESTATE,PHASE – III, NEW DELHI -110 020
👉Apply Process:
ఈ ICSIL Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కిందన ఇచ్చినటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వాలి.
- ముందుగా మీరు www.icsil.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- వన్ టైం రిజిస్ట్రేషన్ చేసి ఫీజు చెల్లించాలి
- రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లింపు తేదీ Nov 26th రాత్రి 11:59 పూర్తవుతుంది
- వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాటిస్పేట్ చేయాలంటే ముందుగా ఆన్లైన్లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలి.
- సంబంధిత డాక్యుమెంట్లు మీరు నేరుగా ఇంటర్వ్యూ వెన్యూ కి తీసుకొని వెళ్ళాలి.
👉Important Dates:
ఈ ICSIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు Nov 28th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
Official Notification – Details
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.