Sainik School Balachadi Recruitment 2026:
సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సైనిక్ స్కూల్ నుంచి ఈరోజే మనకు వివిధ రకాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది.

అయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా సైనిక్ స్కూల్స్ సొసైటీ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సైనిక్ స్కూల్ బాలచడి నుంచి అయితే రావడం జరిగింది.
ఎలాంటి పోస్టులు ఉన్నాయి?
మనకి ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక LDC – LOWER DIVISION CLERK, PGT PHYSICS PGT CHEMISTRY PGT BIOLOGY, VISITING ENGLISH, TGT ENGLISH TGT HINDI TGT MATHS TGT SCIENCE ART MASTER SCHOOL MEDICAL OFFICER PTI CUM MATRON, nursing sister వంటి జాబ్స్ అనేది మనకు ఇందులో విడుదల చేయడం జరిగింది.

వయసెంత వరకు ఉండవచ్చు?
ఈ ఒక జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించి కనీస వయసు 21 నుంచి గరిష్ట వయసు 50 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి అది కూడా Oct 1st, 2026 నాటికి ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు ఏంటి?
ఈ జాబ్స్ కి ముఖ్యమైన తేదీలు ఏంటంటే మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి July 19th to Aug 10th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్ విధానంలో సమర్పించే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి?
₹47,600/- వరకు కూడా మీకు దీనికి సంబంధించిన జీతాలు అనేవి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి అదో తారీఖు నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏ జాబ్ కి సంబంధించి ఎంత జీతాలు ఇస్తారనేది తెలుసుకోండి.
అర్హతలు ఏమిటి?
ఇందులో ప్రధానంగా మనకి పదవ తరగతి విద్యార్థులు మొదలుకొని డిగ్రీ క్వాలిఫికేషన్ తో అప్లై చేస్తున్న విధంగా జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. Nursing, B. Ed వంటి అర్హతలు ఉన్న వాళ్లకు కూడా వెహికల్ అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ లో ఒకసారి మీరు అర్హతలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకోండి.
దరఖాస్తులు ఏ విధంగా పెట్టుకోవాలి?
- Sainik school Balachadi ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
- ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు దాన్ని ఫీల్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టొచ్చు.