Coast Guard AC Notification 2025:
ఇండియన్ కోస్ట్‌గార్డ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాలకి బంపర్ Coast Guard AC Notification 2025 వచ్చింది..నెలవారీ లక్షా 30,000 కు పైగానే జీతం పొందవచ్చు..
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అధికారికంగా మనకి అసిస్టెంట్.కమాండెంట్ అన్ని ఉద్యోగాలకు సంబంధించి.చాలా మంచి నోటిఫికేషన్ ఇప్పుడే రావడం జరిగింది..మరి ఈ జాబ్ కి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో మీరు పని చేయవలసి ఉంటుంది.ఈ జాబ్ కి మీరు జులై 23 వ తేది వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు.ఇందులో భాగంగా మనకి మొత్తం 170 ఉద్యోగాలున్నాయి.జనరల్ డ్యూటీకి సంబంధించి 140 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిఉన్న అందరూ అప్లై చేసుకోవచ్చు.Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.సెలక్షన్ లో భాగంగా మీకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
👉 Organization Details:
ఈ Coast Guard AC Notification 2025 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రావడం జరిగింది.ఈ జాబ్ కి ఆల్ ఇండియన్స్ ఇండియన్స్ అందరూ అప్లై చేయవచ్చు.
👉 Age:
ఈ Coast Guard AC Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి కనీసం మీకు 21 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న మొత్తం అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోడానికి ఈ ఒక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సంబంధించి నటువంటి సంస్థ వారైతే ఇవ్వడం జరిగింది.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ Coast Guard AC Notification 2025 కు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం మీకు Any Degreeఅర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోడానికి మీకు అవకాశం అనేది యొక్క ఇండియన్ కోస్ట్ గార్డ్ అనే సంస్థ అయితే అధికారికంగా మీకు అవకాశం అనేది ఇవ్వడం.
జనరల్ డ్యూటీ – 10 + 2 Pass
అసిస్టెంట్ కమాండెంట్. – Any Degree
👉 Vacancies:
ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా మనకు రెండు రకాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలనే విడుదల చేయడం జరిగింది.వాటిలో భాగంగా ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో జనరల్ డ్యూటీ అనగా GD ఉద్యోగులతోపాటు అసిస్టెంట్ కమాండెంట్ అని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావున మీకు మంచి జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
ఈ Coast Guard AC Notification 2025 కి ఎంపికైన కాడెట్స్ అందరికి కూడా జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక మీకు ఒకవేళ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అయినట్లయితే 1,23,100/-వరకు చేతిలోడం జరుగుతుంది.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన హౌస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
👉Selection Process:
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో మీకు సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లు అయితే కనుక ముందుగా మీకు దీనికి సంబంధించి ఒక పరీక్ష నిర్వహించడం అయితే జరుగుతుంది.ఈ పరీక్షలో భాగంగా మొత్తం 100 మార్కులు ఉంటాయి.వీటిలో మీకు.ఇంగ్లీష,రేజింగ్ న్యూమరికల్ ఎబిలిటీ సైన్స్ మరియు మ్యాథ్స్ జనరల్ నాలెజ్ వంటి అంశాలు ఉంటాయి..
👉Fee:
ఈ జాబ్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోడానికి క్రింది విధంగా దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది.
SC/ST – No Fee
UR/ OBC – 300
👉Important Dates:
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి జూలై 23 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.కావున అభ్యర్థులందరూ క్రింద ఇచ్చినటువంటి లింక్ ఉపయోగించి మీరు అప్లికేషన్స్ త్వరగా ఆన్ లైన్ లో పెట్టుకోండి.
👉Apply Process:
ముందుగా https://joinindiancoastguard.cdac.in/cgcatreg/candidate/login వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత మీరు అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్స్ అనే ఆన్‌లైన్ విధానంలో పెట్టుకోవాల్సి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.