10th అర్హతలో 1,732 జాబ్స్ | DDA Recruitment 2025 | Central Govt 10th Base Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DDA Recruitment 2025:

Delhi Development Authority – DDA నుండి మనకి 1732 పోస్టులకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. వీటిలో భాగంగా మనకు 10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలతో బంపర్ వేకెన్సీస్ ఉన్నాయి.

DDA Recruitment 2025

జైలవి భాగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకుని వెసులుబాటించారు. గమనించాల్సిందే వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగం ఈ లక్ష్యం అయితే వదలకుండా ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేయవలసి ఉంటుంది. కనీసం 5th,10th అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇవన్నీ కూడా కొంచెం క్రింది స్థాయి ఉద్యోగాలుగా చెప్పవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. 18 వేలకు పైగానే జీతం పొందే అవకాశం ఇచ్చారు. వీటిని అప్లై చేసుకోవాలంటే సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 29 వరకు సమయం అనేది ఉంది.

 మీకు జాబ్ సెలక్షన్ విషయానికొస్తే మెరిట్ ఆధారంగానే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జరుగుతుంది. ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టాలి అనుకుంటే గనక పెట్టే ఛాన్స్ కూడా ఉంది.ఇందులో మనకు గ్రూప్ ఏ, బి, సి విభాగాలలో Deputy Director, Assistant Director, Assistant Executive Engineer, Junior Engineer, Legal Assistant, Stenographer, Patwari, Junior Secretariat Assistant, Mali, Multi-Tasking Staff (MTS) అనే జాబ్స్ ఉన్నాయి.

వీటికి మీరు అప్లై చేయాలంటే అక్టోబర్ 6 నుంచి నవంబర్ 5 వరకు కూడా సాయంత్రం 6:00 వరకు సమయం ఇచ్చారు. కంప్యూటర్ ఆదరిత పరీక్ష అనేది మీకు డిసెంబర్లో నిర్వహిస్తారు మరియు జనవరిలో కూడా ఉంటుంది.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే చాలు హ్యాపీగా అప్లై చేయొచ్చు.

Join Our Telegram Group

👉Organisation:

Delhi Development Authority – DDA వారి నుంచి మనకు కేంద్ర ప్రభుత్వ జాబ్స్ కోసం కొత్తగా ఇప్పుడే బంపర్ వేకెన్సీస్ తో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.

NPHC లో 248 జాబ్స్

BEML లో 682 జాబ్స్

👉Age:

ఇందులో Fill చేస్తున్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ అనేది ఇచ్చారు.

SC, ST – 5 Years

BC – 3 Years

👉Education Qualifications: 

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే చాలా రకాలు జాబ్స్ అయితే ఉన్నాయి.. అయితే ఇందులో ఉన్నటువంటి వేకెన్సీ ఆధారంగా మరియు పోస్టులు ఆధారంగా మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th, 12th + Typing, Diploma, Degree అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు.

👉Vacancies: 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనం చూసుకున్నట్లయితే  1,732 Deputy Director, Assistant Director, Assistant Executive Engineer, Junior Engineer, Legal Assistant, Stenographer, Patwari, Junior Secretariat Assistant, Mali, Multi-Tasking Staff (MTS) పోస్టులో విడుదల చేయడం జరిగింది. ఏ పోస్ట్ కు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ లో చాలా క్లారిటీగా మీకు డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది.

👉Salary:

ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించి మీకు జీతాలు అనేవి ₹25,000/- to ₹50,000/- మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి గమనించాలి.. కావున మంచి జీవితంతో ఈజీగా సెట్ అవ్వాలి అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అవకాశాన్ని యూస్ చేసుకోండి.

👉Important Dates:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అక్టోబర్ ఆరవ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.

CBT Exam – Dec 2025 to Jan 2026

👉Fee:

దీనికి సంబంధించిన దరఖాస్తు ఫీజు డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ లోనే క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు సంబంధిత విభాగం వారు మాత్రం ఫీజు చెల్లింపు చేయాల్సిన పనిలేదు.

👉Selection Process:

ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా జాబ్స్ అన్నిటికీ కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కూడా మీకు కంప్యూటర్ ఆధారత విధానంలోనే పరీక్ష అనేది  పెడతారు. ఆ తర్వాత ఎగ్జామ్తోపాటు కొన్ని జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది.

👉Apply Process: 

ఈ జాబ్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన ఆఫీసులు వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. వాటిని క్లిక్ చేసి మీరైతే ఈజీగా అప్లై చేయొచ్చు.

Join Our Telegram Group

Official Notification

Apply online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. 

Leave a Comment

error: Content is protected !!