జిల్లా కోర్టు లో జాబ్స్ | District Court Jobs Notification Out 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

District Court Jobs Notification Out 2026:

District Court లో పనిచేయడానికి సంబంధించి తెలుగు బాస్ వచ్చిన వారందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్ Jobs కోసం కొత్తగా ఇప్పుడే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఏ విధమైన ఇంటర్వ్యూ లేకుండా డైరెక్టర్ మెరీటా ధరంగా జిల్లాల వారీగా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

జిల్లా న్యాయ సేవల అథారిటీ సంబంధించినటువంటి అప్లై ఫారం ని మీరు ఆఫ్లైన్ విధానంలో కొరియర్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించిన తేదీలు ఏంటంటే మార్చ్ 9వ తేదీ నుంచి మార్చి 24 సాయంత్రం 5:00 వరకు మీరు ఇచ్చినటువంటి అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ ఫారం నింపి సమర్పించినట్లయితే సరిపోతుంది. ఇందులో మొత్తం చూసుకుంటే 01 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Any Degree విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. 56 వేలకు పైగానే జీతం ఇవ్వడం జరుగుతుంది కొన్ని జాబ్స్ కి 20వేల కు పైగానే జీతం ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 34 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అప్లికేషన్స్ అనేది పెట్టుకున్న తర్వాత మీకు సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కానీ ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్ గా డైరెక్ట్ తీస్తారు మీకు ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ ని దాని ఆధారంగా జాబ్ ఉంటుంది.

Phonepe లో బంపర్ జాబ్స్ | Phonepe Operations Associate Jobs 2026 | Latest Jobs in Telugu

job Description :

జలకోటలో పనిచేయడానికి మొత్తం తెలుగు వారందరూ కూడా అప్లై చేసుకునే విధంగా అన్ని జిల్లాల వారికి కూడా అవకాశం కల్పిస్తూ కోర్టు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

Age:

జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 34 సంవత్సరాలు వయసులో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Qualification :

జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే Amy Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకుంటే సంబంధించి ఇక్కడ మనకు మొత్తం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 01 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోండి సెలెక్ట్ అయినట్లయితే మీకు జీతం విషయానికి వచ్చినట్లయితే గనక  ₹50000/- & ₹20000/- జీతాలు అనేవి సంబంధిత పోస్టులకు సెలెక్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జిల్లా కోర్టు jobs సంబంధించినటువంటి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది కానీ ఇంటర్వ్యూ ఏమీ లేదు. దీనిలో మొత్తం 80 మార్కులకు ఆబ్జెక్టు విధానంలో మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ ఉంటాయి. ఇందులో టాపిక్స్ ఏంటి అంటే జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీషు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు ఏంటి అంటే మీకు మార్చి 9వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో మీయొక్క అప్లై ఫామ్ ని సబ్మిట్ చేయొచ్చు.

Apply process :

జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలంట అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి దరఖాస్తు ఫారం నింపి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!