DSSSB 615 Jobs Notification 2025:
ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ కలెక్షన్ బోర్డ్ – DSSSB నుండి మనకి 615 పోస్టులకు DSSSB 615 Jobs Notification 2025 వచ్చింది. Accountant, UDC, Forest Guard, Junior Engineer, Programmer, Pharmacist, Music Teacher అనే జాబ్స్ ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ కి సెప్టెంబర్ 16 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాటగిరి వారికి వేకెన్సీస్ కేటాయించారు. సెలక్షన్లు కూడా ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాలు వరకు అప్లై చేసుకోవచ్చు. గోస్ట్ ఆధారంగా చేసుకుని 19 వేల నుంచి 50000 మధ్యలో జీతాలు ఉంటాయి.
👉 Organization Details:
ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ కలెక్షన్ బోర్డ్ – DSSSB అనే సంస్థ వారు అధికారికంగా మన ఢిల్లీలో పోస్టింగ్ ఇచ్చే విధంగా ఈ DSSSB 615 Jobs Notification 2025 అనేది బంపర్ వేకెన్సీస్ తో విడుదల చేసింది.
SBI లో 5180 Clerk జాబ్స్ భర్తీ
👉 Age:
18 నుంచి 27 మధ్యలో మీకు వయసు అనేది ఉన్నట్లయితే కనుక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఢిల్లీ సబర్డినేట్ బోర్డు వారు అధికారకంగా చెప్తున్నారు.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
DSSSB 615 Jobs Notification 2025 లో ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th, Any Degree క్వాలిఫికేషన్స్ తో అప్లై చేయవచ్చు.
👉 Vacancies:
ఈ DSSSB 615 Jobs Notification 2025 కి సంబంధించి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో భాగంగా మనకు మొత్తంగా 615 వేకెన్సీస్ తో Statistical Clerk,Assistant Public Health Inspector,Forest Guard,Accountant / UDC,Programmer,Junior Engineer,TGT,Music Teacher,Pharmacist,Mason, Draftsman, Caretaker, Work Assistant అనే జాబ్స్ విడుదల చేశారు. అంటే ఇందులో మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి.
👉Salary:
ఈ జాబ్స్ కి పోస్టు ఆధారంగా చేసుకుని ₹19,000/- to ₹1,42,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
👉Fee:
UR / EWS / OBC – No Fee
SC / ST / PWD / Women – No Fee
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మరో దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి ఆగస్టు 4వ తేదీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీరు అప్లికేషన్లు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 16 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఎక్సమ్ తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు త్వరలో వెబ్సైట్లో పెడతారు.
👉Selection Process:
ఈ జాబ్స్ ఎలక్షన్లో భాగంగా ముందుగా నీకు పరీక్ష ఒకటి ఉంటుంది. తర్వాత స్కిల్ పరీక్ష అనేది ఉంటుంది అంటే కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఉంటుంది మిగతా అన్ని ఉద్యోగాలకు ఉండవు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఆ తర్వాత డైరెక్ట్ గా Select చేస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది కావున ముందుగా చేయాల్సింది
- https://dsssbonline.nic.in/ వెబ్సైట్లోకి వెళ్ళండి.
- రిజిస్ట్రేషన్ కొత్తగా చేసుకోండి మరి లాగిన్ అవ్వండి.
- మీ డీటెయిల్స్ అన్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
- ఫీజు పేమెంట్ అనేది కంప్లీట్ చేసి అప్లికేషన్లో ప్రింట్ అవుట్ తీసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
లో 475 జాబ్స్ విడుదల