EMRS లో Govt జాబ్స్ || EMRS Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

EMRS Recruitment 2026:

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ – EMRS ద్వారా మనకి ఔట్సోర్సింగ్ విధానంలో కొత్తగా నియామకాలు చేపడుతున్నారు.

Join Whatsapp Channel

ఒక నోటిఫికేషన్ స్టూడెంట్ కౌన్సిలర్, కేటరింగ్ అసిస్టెంట్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, TGT, Mess Helper మరియు ఇతర పోస్టులు విడుదల చేయడం జరిగింది.

EMRS Recruitment 2026

 వీటికి సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే జులై 28 వరకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి కనీస విద్యార్హత పెట్టడం జరిగింది.

ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి పర్మినెంట్ ఏమీ కాదు ఔట్సోర్సింగ్ విధానంలో కొన్ని రోజులు పాటు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఉన్న క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకుని మీరు అప్లై చేయొచ్చు. 

10th / 12th / Any Degree/ B.ed పంపండి వివిధ కళా అర్హతలకు ఇందులో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి అంటే ఇందులో మనకి టీచింగ్ జాబ్స్ ఉన్నాయి నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి. మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా చేసుకుని మీరు అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు.

AIIMS లో 2218 జాబ్స్ 

AP TET Hall Tickets Download 2026 

NIPER లో బంపర్ జాబ్స్ 

Important Dates :

Apply End : July 28th

Join Whatsapp Channel

Apply process :

EMRS – ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గాంధారి సంబంధించి మీరు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. నేరుగా మీరు ఈ యొక్క స్కూల్ ని సంప్రదిస్తే సరిపోతుంది.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!