గుమస్తా జాబ్స్ భర్తీ || IIA Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIA Recruitment 2026:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ – IIA ద్వారా మనకి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జూన్ 29 సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి కాండిడేట్స్ అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా అప్లై చేసుకొని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు అంటే ఏమీ లేదు ఫ్రీగానే అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంది కాబట్టి యూట్లైజ్ చేసుకోవచ్చు.

Organisation :

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ – IIA అనే సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ ఒక జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Age:

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు కూడా వయోపరిమిత అయితే ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హతను కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Vacancies :

ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు వేకెన్సీస్ అనేవి చూసుకున్నట్లయితే Upper Division Clerk అనే పోస్టులు మొత్తంగా 05 రిలీజ్ చేశారు.

Salary :

ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹25500/- నా జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే గనక ఎగ్జామ్ అలాగే స్కిల్ టెస్ట్ అనేది మీకు నిర్వహించే సెలక్షన్ అనేది ఉంటుంది. మరొక విషయం ఏంటి అంటే మీకు ఈ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేయొచ్చు.

Important Dates :

ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మే 29 లో నుంచి జూన్ 29 సాయంత్రం 5:30 గంటల వరకు కూడా దరఖాస్తులు అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.

Apply process :

ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ అనేది సందర్శించి అందులో నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి మీరు అయితే అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Here

Official Website

Leave a Comment

error: Content is protected !!