గుమస్తా జాబ్స్ భర్తీ || IIA Recruitment 2026 || Central Govt Jobs in Telugu
IIA Recruitment 2026: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ – IIA ద్వారా మనకి క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జూన్ 29 సాయంత్రం ఐదున్నర గంటల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నటువంటి కాండిడేట్స్ అమ్మాయి గాని అబ్బాయి గాని ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా అప్లై చేసుకొని … Read more