10th అర్హతతో అంగన్వాడి జాబ్స్ || TG Anganwadi 11th Notification 2026 || 10th Base Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Anganwadi 11th Notification 2026:

Telangana అంగన్వాడికి సంబంధించి మరో కొత్త జిల్లా నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇలాంటి సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే టోటల్గా 79 పోస్టులు ఉన్నాయి. 

Join Whatsapp Channel

3 Books PDF Download 👇👇

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

Apply process :

తెలంగాణలో మనకు ములుగు జిల్లాకు సంబంధించి ఈరోజు అధికారికంగా మరొక నోటిఫికేషన్ అయితే మనకు  విడుదల చేయడం అయితే జరిగింది.

 ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 23 అంగన్వాడి టీచర్ పోస్టులతో పాటు 56 అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఎప్పటికప్పుడు ఈ ఒక్క నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి..

RTC లో 1500 కండక్టర్ జాబ్స్ 

Army లో 381 జాబ్స్ 

అంగన్వాడీ 10th అర్హతతో జాబ్స్

Age:

అంగన్వాడి టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు పెట్టుకోడానికి కనీసం 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్నట్లయితే గనుక మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు లభిస్తుంది.

Salary :

 అంగన్వాడీ హెల్పర్ – ₹9000/-

 అంగన్వాడి టీచర్ – ₹11,500/-

Qualification :

ఈ జాబ్స్ కి క్రింది విధంగా అర్హతలు ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేస్తే చాన్స్ అయితే ఉంటుంది.

 అంగన్వాడి హెల్పర్ – 10th Pass

  అంగన్వాడీ టీచర్ – 12th / Inter

Selection process :

ఈ జాబ్స్ కి సంబంధించిన మనకి జాబ్ సెలక్షన్ ఏ విధమైన ఎగ్జామ్ అయితే ఉండదు కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఉంటుంది. మరియు దానితోపాటు మీకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో వచ్చినటువంటి మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : July 10th

Apply End : July 24th

3 Books PDF Download 👇👇

Anganwadi – Syllabus & 3 Materials Pdf – Education Dude App

Apply process :

Join Whatsapp Channel

Apply process :

మీరు ముందుగా అంగన్వాడికి సంబంధించి WDCW  అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత అప్లై చేయొచ్చు. 

Official Notification

Vacancies & Roster

Apply Online

Leave a Comment

error: Content is protected !!