10th అర్హత తో IncomeTax Dept జాబ్స్ | Incometax Notification 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Incometax Notification 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినా IncomeTax Department నుండి Canteen Attendent ఉద్యోగాల కోసం IncomeTax Notification 2024 విడుదల చేశారు. 

కనీసం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న Male & Female కాండేట్స్ ఈ ఉద్యోగానికి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 

Incometax Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IncomeTax Notification 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి IncomeTax Department నుండి విడుదల చేయడం జరిగింది.

TS లో 104 Govt జాబ్స్

రైల్వే లో 5066 Govt జాబ్స్

కెనరా బ్యాంకు లో 3000 Govt జాబ్స్

👉 Age:

 ఈ IncomeTax Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2024 వయస్సు పరిధి 18 to 25 సంవత్సరాలు. 

SC, ST వారికి సంబంధించి 5 Years రిలాక్సేషన్ ఉంటుంది

OBC వారికి సంబంధించి 3 Years రిలాక్సేషన్ ఉంటుంది

PWD వారికి సంబంధించి 10 Years రిలాక్సేషన్ ఉంటుంది

👉Education Qualifications: 

ఈ IncomeTax Notification 2024 అనే జాబ్స్ కి 10th Pass క్వాలిఫికేషన్ ఉండాలి.

👉 Vacancies:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Canteen Attendent ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

👉Salary:

ఈ IncomeTax Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 30,000/- జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 

👉Selection Process:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పోస్టుకు 20 మంది అభ్యర్థుల చొప్పున విద్యార్హతలో వచ్చినటువంటి మెరిట్ మార్కులు ఆధారంగా మొత్తం 500 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది ఈ యొక్క రాత పరీక్షకు సంబంధించి.

👉Exam Syllabus: 

ఈ పరీక్ష మొత్తంగా 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో మీకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ క్యూస్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 4 సెక్షన్స్ ఉంటాయి.

  • ఆప్టిట్యూడ్
  • జనరల్ అవేర్నెస్
  • జనరల్ ఇంటిలిజెన్స్
  • జనరల్ ఇంగ్లీష్

 ఒక్కొక్క సెక్షన్లో 25 మార్కులు చొప్పున ఇవ్వడం జరుగుతుంది.. సరైన సమాధానానికి 3 Marks ఇస్తారు. తప్పు సమాధానం రాస్తే ఒక్క మార్కు తీసివేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ IncomeTax Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు IncomeTax వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 4.

👉Important Dates:

ఈ IncomeTax Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Sep 22nd వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.వీటికి సంబంధించి అక్టోబర్ ఆరవ తేదీన మీకు రాత పరీక్ష కాంటాక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్లు అనేవి అక్టోబర్ 1 నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కావున వెంటనే అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!