Postal GDS 1st మెరిట్ లిస్ట్ తేదీ || India Post GDS Schedule II Results 2026 || Postal GDS Results How to Check

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS Schedule II Results 2026:

ఇండియన్ పోస్టల్ డిపార్ట్ GDS July 2026 సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకు సెప్టెంబర్ 21 2026 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

1st Merit List ఎప్పుడు?

మనకు ఈసారి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయి ఎడిట్ ఆప్షన్ అనేది కూడా మనకు సెప్టెంబర్ 24 వరకు కంప్లీట్ అవుతుంది.

Oct 10th తేదీ లోపల మనకి ఆఫీసర్ వెబ్సైట్లో మీకు 1st Merit List అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది.

మెరిట్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరూ డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళవలసి ఉంటుంది.

23,757 పోస్టల్ ఈసారి మనకి అధికారులతో రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం 10వ తరగతి వచ్చిన మెరిట్ మాటలు ఆధారంగా చేసుకుని సెలెక్షన్ చేయడం జరుగుతుంది..

1st Merit List ఎలా Check చేయాలి?

  • Postal GDS అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • Postal GDS Online Engagement Schedule – II 2026 July Shortlisted Candidates అనే ఆప్షన్ పైన నొక్కండి
  • Merit List Pdf అనేది డౌన్లోడ్ అవుతుంది
  •  అందులో మీ పేరు ఉన్నట్లయితే సెలెక్ట్ అయినట్టు

Official Website

1 thought on “Postal GDS 1st మెరిట్ లిస్ట్ తేదీ || India Post GDS Schedule II Results 2026 || Postal GDS Results How to Check”

Leave a Comment

error: Content is protected !!