హైకోర్టులో ఉద్యోగాలు || High Court Recruitment 2026 || Latest Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

High Court Recruitment 2026:

హైకోర్టు ద్వారా ఇప్పుడే SENIOR PERSONAL ASSISTANT AND PERSONAL ASSISTANT జాబ్ కోసం High Court Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

High Court Recruitment 2026

అయితే High Court Recruitment 2026 కి సంబంధించి మనకు అప్లికేషన్ తెలియాలనేది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ మనకు లభిస్తుంది.. ఇందులో భాగంగా టోటల్గా మనకి 150 వేకెన్సీస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి.

High Court Recruitment 2026

 ఇవే కాకుండా పర్సనల్ అసిస్టెంట్ విభాగంలో 33,000 కూడా అందుబాటులో ఉన్నాయి. Any Degree అర్హత ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం కూడా చేయొచ్చు. 

వీటికి సంబంధించిన వయస్సు విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 ఉండాలి గరిష్టంగా 32 సంవత్సరాల వయస్సు అనేది 01 / 01 / 2026 తేదీ నాటికి ఉన్నటువంటి వారెవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు సెలక్షన్ లో కూడా ఎగ్జామ్ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా కచ్చితంగా ఉంటుంది.

Age:

ఢిల్లీ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేస్తే ప్రతి ఒక్కరికి కూడా కనీస వయసు 18 నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు..

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

ఈ యొక్క High Court Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే Any Degree అర్హత ఉన్నటువంటి వారెవరైనా అప్లై చేయొచ్చు.

Postal GDS 1st మెరిట్ లిస్ట్ తేదీ 

RRB లో 560 జాబ్స్ 

Exim Bank లో Govt జాబ్స్

Vacancies :

ఈ యొక్క High Court Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో భాగంగా మనకు రెండు రకాల జాబ్స్ అనేవి అందుబాటులో  ఉన్నాయి.

  • సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ : 117
  •  పర్సనల్ అసిస్టెంట్ : 33

Salary :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక ₹80,000/-  వరకు కూడా ప్రతి నెల జీతం పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి సెలక్షన్లో ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కూడా తప్పనిసరిగా మీకు నిర్వహించడం జరుగుతుంది.

Important Dates :

  • Apply Start: Sep 15th 
  • Apply End: Oct 5th

Apply process : 

  • హైకోర్టు యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  మీరు వివరాలన్నీ కూడా చెక్ చేయండి
  • అప్లికేషన్ పెట్టుకోండి

Official Notification

Apply Form

Leave a Comment

error: Content is protected !!