Indian Coast Guard Recruitment 2026:
ఇండియన్ కాస్ట్ కార్డు నుంచి సివిల్ లేని ఉద్యోగాలు భర్తీ కోసం ఇప్పుడే Indian Coast Guard Recruitment 2026 వచ్చింది.
![]()
ఈ యొక్క Indian Coast Guard Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, లస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, MTS వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి.
వీటికి సంబంధించి మనకు నవంబర్ 3rd తేదీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి 10th / 12th పాస్ అయినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.
జాబ్స్ సెలక్షన్లో కూడా మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు.
Age:
ఈ యొక్క Indian Coast Guard Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే మనకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నుండి ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకుని ఛాన్స్ మనకు లభిస్తుంది. గరిష్టంగా చూసుకున్నట్లయితే 25 / 27 సంవత్సరాలు మరియు కొన్ని జాబ్స్ కి 30 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం మనకు ఇవ్వడం జరిగింది..
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క సివిలియన్ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th Pass / 12th Pass అర్హతలు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు.
10th పాసైతే పోస్టల్ జాబ్స్ అప్డేట్
10th అర్హతతో ఆశ వర్కర్ ఉద్యోగాలు
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీస్ లో భాగంగా మనకు స్టోర్ కీపర్, ఇంజిన్ డ్రైవర్, లస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, MTS వంటి పోస్టులు ఉన్నాయి.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ పోస్ట్ ఆధారంగా చేసుకొని మనకు ₹19900/- to ₹63200/- మధ్యలోనే మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Selection process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడాను జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు ఒక ఎగ్జామ్ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క Indian Coast Guard Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 45 రోజుల్లోగా మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి చివరి తేదీ నవంబర్ 3rd తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Apply process :
- ఇండియన్ కోస్ట్ కార్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చదవండి
- అప్లికేషన్ అనేది పెట్టుకోండి