IRCTC లో జాబ్స్ | IRCTC Recruitment 2026 | Latest Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IRCTC Recruitment 2026:

 Indian Railway Catering and Tourism Corporation (IRCTC) ద్వారా మనకు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి సంబంధించి మల్టిపుల్ IRCTC Recruitment 2026 జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

IRCTC Recruitment 2026

అయితే దీనిలో ప్రధానంగా మనకు హాస్పిటల్ మరియు క్యాటరింగ్ జాబ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి మరియు ఫైనాన్సు టెక్నికల్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. Degree అనేది సంబంధిత డిపార్ట్మెంట్స్ లో చేసినటువంటి వాళ్ళందరూ అప్లై చేయొచ్చు.

ఒక ఉద్యోగం Apply చేయడానికి ఏప్రిల్ 28 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. హైదరాబాదంగా మొత్తం మనకు 84 వేకెన్సీస్ ఉన్నాయి. 

Join Whatsapp Channel

Organisation Details :

 Indian Railway Catering and Tourism Corporation (IRCTC) అనే రైల్వే కి సంబంధించినటువంటి పబ్లిక్ సంస్థ నుంచి మనకు ఒక జాబ్స్ అనేవి కాంటాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి రిలీజ్ చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి ఆంధ్ర తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

TTD SVIMS లో జాబ్స్ 

RITES లో అసిస్టెంట్ జాబ్స్

SSC CGL లో 15,000+ జాబ్స్

Age Limit:

ఈ యొక్క IRCTC Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలంటే గరిష్టంగా 27 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఈ యొక్క రైల్వే నిలిచినటువంటి సంస్థ చెప్పడం జరిగింది. 

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

  • B.Sc. in Hospitality and Hotel Administration.
  • BBA/MBA (Culinary Arts) from Indian Culinary Institutes under Ministry of Tourism.
  • B.Sc. Hotel Management and Catering Science.
  • M.B.A (Tourism and Hotel Management)

Vacancies : 

  • ఈ IRCTC Recruitment 2026 జాబ్ నోటిఫికేషన్ ద్వారా 84 హాస్పిటాలిటీ మానిటర్ అనే పోసిషన్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
  • జాబ్ లొకేషన్ మీకు తమిళనాడు కేరళ కర్ణాటక మరియు ఆ లవర్ ఇండియా వ్యాప్తంగానే మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఇవన్నీ కూడా పూర్తిగా మనకు కాంట్రాక్ట్ జాబ్స్.

Salary :

ఈ యొక్క రైల్వే సంస్థ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు వాళ్ళకి ₹30,000/-  స్టార్టింగ్ జీతం ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ సెలక్షన్లు మీకు ఎగ్జామ్ లేకుండా నేరుగా మీకు Walk in Interview నిర్వహించి దాని ఆధారంగా మీ పెర్ఫార్మన్స్ అనేది చెక్ చేసి అప్పుడు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

Important Dates :

ఈ IRCTC Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయదలుచుకున్నట్లయితే కనక  క్రింది విధంగా మీకు ఉంటాయి అనేది నిర్వహించడం జరుగుతుంది.

April 25th, April 27th,  April 28th

Apply process :

ఈ IRCTC Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి IRCTC  అది కరెక్ట్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకోండి. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోండి.

 అప్లికేషన్ పూర్తిగా మిస్టేక్స్ లేకుండా నింపాలి.

 పాస్వర్డ్ సైజ్ ఫోటో అనేది అతికించిన తర్వాత మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ స్టేషన్ చేసి యాడ్ చేయండి

 మీరు డైరెక్టుగా ఇది పట్టుకొని ఎంత రేటుకు వెళ్తే ఇంటర్వ్యూ చేస్తారు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!