ISRO Assistant Recruitment 2025:
ISRO నుండి ఇప్పుడే మనకు అధికారికంగా కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తో అప్లై చేస్తూనే విధంగా మనకు బంపర్ వేకెన్సీ తో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. మరి ఈ జాబ్స్ కి సంబంధించి మీకు మొత్తం వివరాలు అన్ని కూడా తెలిసిన తర్వాతే కదా మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి మొత్తం వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా అయితే చదువుకోండి.

వీటికి సంబంధించి కేవలం పదవ తరగతి విద్యార్హత కలిగి ఉన్నటువంటి ఆడవారిని మగవారు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకుని అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.. అయితే ఈ ఉద్యోగాలకు నవంబర్ 14 వరకు కూడా చివరి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక సతీష్ ధావన్ పేస్ శంకర్ – SHAR లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ – A, రేడియో గ్రాఫర్ – A డ్రాఫ్ట్ మ్యాన్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్, నర్స్ వంటి జాబ్స్ ఉన్నాయి.
అంటే మొత్తంగా 141 ఖాళీలనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th/ ITI/ ఇంజనీరింగ్, డిప్లమా,BE, Btech అలాంటి విభాగాలలో ఏ ఒక్క అర్హత ఉన్నా కూడా మీకు అవకాశం అనేది ఉంది. సెలెక్ట్ అయిన వారందరికీ కూడా మంచి జీతాలు ఉంటాయి. 18 నుంచి 35 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు.. 20,000 నుంచి 1,70,000/- వేలకు పైగానే జీతాలు అనేవి ఉంటాయి.
👉Organisation:
ISRO ద్వారా మనకు ఇప్పుడే కొత్తగా బంపర్ వేకెన్సీస్ తో వివిధ రకాల అక్రందిస్తాయి మరియు పెద్ద స్థాయి ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
జూనియర్ అసిస్టెంట్ బంపర్ జాబ్స్
👉Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 35 సంవత్సరాలు వయసు ఎవరికైనా వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి ISRO సంస్థ వారైతే క్లియర్ గా చెప్పేశారు.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ISRO విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th/ ITI/ ఇంజనీరింగ్, డిప్లమా,BE, Btech అర్హతలు తప్పనిసరిగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేయాలి.
👉Vacancies:
SHAR లో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ – A, రేడియో గ్రాఫర్ – A డ్రాఫ్ట్ మ్యాన్, లైట్ వెహికల్ డ్రైవర్, కుక్, నర్స్ నువ్వంటే పోస్టులకు సంబంధించి మొత్తం 141 ఖాళీలనేవి విడుదల చేశారు.
👉Salary:
ఇస్రో సంస్థ లో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు మీరు సెలెక్ట్ అయినట్లయితే పోస్టును ఆధారంగా చేసుకొని మీకు 20 వేల రూపాయలు నుంచి 1,70,000 వరకు కూడా మీకు జీతాలు అనేవి ప్రతినెలా కూడా చెల్లించడం అయితే జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మీకు నవంబర్ 14 వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
👉Selection Process:
ఈ ఒక జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు ముందుగా ఒక పరీక్ష ఉంటుంది పరీక్ష అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే వీలైతే ఇంటర్వ్యూ ఉంటుంది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా తప్పనిసరిగా నిర్వహించడం జరుగుతుంది.
👉Apply Process:
ISRO ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు మొత్తం వివరాలను కూడా చిన్నంగా చదువుకునే మీకు ఉన్నటువంటి అర్హతలు ఆధారంగా చేసుకుని మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.