ISRO లో బంపర్ జాబ్స్ | ISRO Recruitment 2025 | Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO Recruitment 2025:

ISRO Recruitment 2025 – ISRO లో భారీ మొత్తంలో Scientist/Engineer అనే జాబ్స్ కి 39 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవన్నీ పర్మినెంట్ జాబ్స్ కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం.

ISRO Recruitment 2025

ISRO నుండి మీకు అదిరిపోయే నోటిఫికేషన్ వచ్చింది.Scientist/Engineer అనే జాబ్స్ కోసం 39 వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది.ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.BE/Btech. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఉద్యోగంలో చేరగానే మీకు లక్ష రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.. దీనికి సెలక్షన్లో ఫస్ట్ మీకు పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ పెట్టి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి జూలై 14 వరకు అవకాశం ఇచ్చారు.

Join Our Telegram Group

👉 Organisation Details:

ఈ జాబ్స్ అనేవి మనకి అధికారికంగా ISRO – Indian Space Research Organisation నుంచి రావడం జరిగింది. మెసేజ్ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ వాళ్లు కూడా అప్లై చేయవచ్చు.

AP DSC New Hall Tickets Download

TTD లో బంపర్ జాబ్స్

👉 Age:

ISRO జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి కనీసం 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు మీకు AGE కాని ఉన్నట్లయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

SC,ST – 5 Years

OBC – 3 Years

👉Education Qualifications: 

ఈ ISRO Recruitment 2025 అప్లికేషన్స్ పెట్టుకోవడానికి పోస్ట్ అనుసరించుకొని క్వాలిఫికేషన్ అనేది చూస్తారు. మీకు కనీసం BE/ Btech అనేది ఎలక్ట్రానిక్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో కనీసం 65% మార్పులు ఉంటే సరిపోతుంది.

👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 Scientist/Engineer జాబ్స్ రిలీజ్ చేశారు.

 ఎలక్ట్రానిక్స్ విభాగంలో – 15 Vacancies

మెకానికల్ – 18  పోస్టులు

 కంప్యూటర్ సైన్స్ – 6  పోస్టులు

👉Salary:

ISRO – Scientist/Engineer ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారందరికీ కూడా మీకు స్టార్టింగ్ లోనే బేసిక్ శాలరీ 56,100/- ఉంటుంది. వీటికి అదనంగా DA, HRA తో పాటుగా అదనపు అలవెన్సెస్ ఆడ్ చేసుకుంటే నెలవారి మీకు 1 Lakh పైగానే జీతం పొందవచ్చు.

👉Selection Process:

ఈ ISRO Recruitment 2025 లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే సెలక్షన్ ప్రాసెస్ ని మీరు కంప్లీట్ చేయాలి.

 ముందు మీకు రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలి

👉Fee: 

ISRO ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవడానికి క్రింది విధంగా దరఖాస్తు Fee చెల్లించాలి.

UR/OBC/EWS – 250/-

SC/ST/PWD/Women – No Fee

👉Important Dates: 

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీకు ఇంకా అప్లై చేసుకోవడానికి జూలై 14 వరకు ఆన్లైన్లో అవకాశం ఉంది.

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ ఆన్లైన్ లో పెట్టుకోవాలి. ఆఫీషియల్ వెబ్సైట్ అనేది క్రిందన ఇవ్వడం జరిగింది. ముందు మీరు నోటిఫికేషన్ చదువుకోండి తర్వాత మీకు అవకాశం ఉంటే అప్లై చేసుకోండి.

Join Our Telegram Group

Notification

Apply Online

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!