ITBP 545 Jobs Out 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Indo-Tibetan Border Police (ITBP) నుండి 545 Constable (Driver) ఉద్యోగాల కోసం ITBP 545 Jobs Out 2024 విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన చివరి తేదీ అనేది ఈరోజుతో ముగుస్తుంది కావున ఇంకా ఎవరైతే ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారీ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోలేదు త్వరగా ఇప్పుడే మీరు అప్లికేషన్స్ పెట్టుకొని ప్రయత్నం చేయండి. చివరి క్షణాల్లో అప్లై చేసుకునే ఉద్దేశం ఉంటే కనుక కచ్చితంగా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం అంటే చివరి తేదీ కాబట్టి చాలా ఎక్కువమంది అభ్యర్థులనే వారు వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి సర్వర్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది.
2024 కానిస్టేబుల్ (డ్రైవర్) రిక్రూట్‌మెంట్ కోసం నోటీసును (ITBP) విడుదల చేసింది. ఇటీవలి ఉద్యోగ ప్రచురణ ITBP డ్రైవర్ నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ITBP డ్రైవర్ ఖాళీ 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 8 నుండి నవంబర్ 6, 2024 వరకు ఆమోదించబడతాయి. అవసరాలను తీర్చగల పురుష అభ్యర్థులు ITBP కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం recruitment.itbpolice.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ ITBP 545 Jobs Out 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి The Indo-Tibetan Border Police (ITBP) విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ ITBP 545 Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 21 to 27 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.
PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ITBP 545 Jobs Out 2024 అనే ఉద్యోగాలకు మీకు10th Pass + HMV License విద్యార్హతలు అనేవి కచ్చితంగా ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 545 Constable (Driver) పోస్టులను ఈ సంస్థ వారు భర్తీ చేయడం జరుగుతుంది.
(UR General – 209, SC- 77, ST- 40, OBC- 164, EWS- 55)
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు Rs. 21700- 69100/- (Level-3) జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావున మీకు మంచే జీతంతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా వీరు మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
అభ్యర్థులు ఆన్‌లైన్‌తో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడతారు.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)
వ్రాత పరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్
స్కిల్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్
వైద్య పరీక్ష
👉Apply Process:
ఈ ITBP 545 Jobs Out 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా Official Website లో అప్లికేషన్స్ పెట్టుకోండి.
దశ 1: దిగువ అందించబడిన ITBP డ్రైవర్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీ అర్హతను సమీక్షించండి.
దశ 2: recruitment.itbpolice.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా దిగువ అందించిన “ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయి” లింక్‌ని క్లిక్ చేయండి.
దశ 3: దరఖాస్తును ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి.
దశ 4: అవసరమైన ఫైల్‌లను అప్‌లోడ్ చేయండి
దశ 5: అవసరమైన దరఖాస్తు రుసుములను పంపండి.
దశ 6: అప్లికేషన్‌ను ప్రింట్‌గా పొందండి.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు.
👉Important Dates:
ఈ ITBP 545 Jobs Out 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 8th Oct to 6th Nov వరకు అప్లై చేయవచ్చు.
ఈరోజు తో మీకు అప్లికేషన్ సంబంధించిన చివరి తేదీ పూర్తవుతుంది కావున త్వరగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.