JPMorgan Data Analyst Jobs 2026:
JPMorgan అనే కంపెనీ నుండి Directly గా మనకు Clint Data Analyst అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రిలీజ్ చేసినటువంటి పోస్టులన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్.
ఎవరైతే సాఫ్ట్వేర్ విభాగంలో పని చేద్దామని ఉంటారో వారందరికీ కూడా ఈ కంపెనీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీకు. కావున ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
Job details :
JPMorgan అనే కంపెనీ వారు మీకు అధికారికంగా కొత్త రకం ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు అధికారికంగా ఫుల్ టైం ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలన్నీ కూడా ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఎనిమిది గంటల పాటు వర్కింగ్ హవర్స్ అయితే ఉంటాయి మరియు షిఫ్ట్ కూడా మీకు ఈవినింగ్ షిఫ్ట్ అని క్లియర్గా నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేయడం జరిగింది.
Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి కాండిడేట్ apply చేయొచ్చు. వీటికి ఫ్రెషర్ సప్లై చేయొచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేయొచ్చు అయితే ప్రెషర్ట్స్ కి కాస్త జీవితం తక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి.
Other details :
ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు Client Data Analyst అనే సాఫ్ట్వేర్ విభాగంలో ఒక ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. మీరు ఆపరేషన్స్ టీం తో పాటు పని చేయవలసి ఉంటుంది. మీరు Kyc ప్రాసెస్ లో మీరు ఆ రివ్యూ చేయడం డేటా కలెక్షన్ మరియు వెరిఫికేషన్ ప్రాసెస్ పైన వర్క్ అనేది చేయాలి.
మీకు కచ్చితంగా ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాపర్ గా ఉండాలి. మీరు ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అనేది చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి.
మీకు కచ్చితంగా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి ఎందుకు అంటే మీరు క్లైంట్స్ తో పాటు కలిసి పని చేయవలసి ఉంటుంది కావున మీకు డెఫినెట్గా ఆవిభాగంలో మీకు స్కిల్స్ ఉండాలి.
3 LPA వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇచ్చే అవకాశాలుంటాయి కాబట్టి తప్పనిసరిగా మీకు దీనికి సంబంధించినటువంటి జీతాలు అనేవి తప్పనిసరిగా మీకు స్కిల్స్ పైన ఆధారపడి ఉంటాయి.
మీకు ప్రీవియస్ AML, KYC వంటి భాగాలలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ మ్యానిటరీ ఏమి కాదు ఎంఎస్ ఆఫీస్ వచ్చినా కూడా సరిపోతుంది మీకు కంప్యూటర్ ని అప్లై చేయగలిగిన నైపుణ్యం కావాలి.
Selection process :
JPMorgan అనే పోస్టులకు సంబంధించి మనకు ఎగ్జాం తో పాటు ఇంటర్వ్యూ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టిన తర్వాత అప్పుడు మీకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
JPMorgan సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మీరైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.