KMRL Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ మెట్రో రైల్వే లిమిటెడ్ నుండి 97 కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం KMRL Recruitment 2024 విడుదల చేశారు.
కేరళ మెట్రో రైల్వే లిమిటెడ్ నుంచి కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్ డిపార్ట్మెంట్ వారు అఫీషియల్ గా పదవ తరగతి, ఇంటర్ అర్హతతో 97 కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దీనికి ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులు మరియు అనుభవం ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ ఇస్తారు. 18 నుంచి 45 సంవత్సరాల వయస్కులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ KMRL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి KOCHI WATER METRO LIMITED విడుదల చేయడం జరిగింది.
సర్కార్ స్కూల్స్ లో అటెండర్ జాబ్స్
👉 Age:
ఈ KMRL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ KMRL Recruitment 2024 అనే ఉద్యోగాలకు 10th / Inter అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ యొక్క సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది. జరుగుతుంది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 97 అసిస్టెంట్ బోర్డ్ మాస్టర్, ఎలక్ట్రిషన్, ఫిట్టర్, మెకానిక్, ఫిట్టర్ FRP, ఇంజనీరు, టెర్మినార్ కంట్రోలర్, మేనేజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
👉Salary:
ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు అందరికీ కూడా 30,000/- ప్రతి నెల జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి ఇతర ఎలివెన్సెస్ ఏమీ కూడా సంస్థ వారు చెల్లించరు.
👉Selection Process:
అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా మీయొక్క అర్హతలలో వచ్చినటువంటి మార్కులు మరియు మీకున్న అనుభవం ఆధారంగా ప్రాధాన్యత కల్పిస్తూ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ KMRL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.. వేరే విధంగా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేవి అంగీకరించబడవు.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు కాబట్టి మీరు ఫ్రీగానే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లికేషన్ పెట్టుకోవాలి.
👉Important Dates:
ఈ KMRL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి Oct 9th వరకు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ యొక్క సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.