SAINIK SCHOOL Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన SAINIK SCHOOL BALACHADI, JAMNAGAR (GUJARAT) నుండి Counsellor, Ward Boys, Nursing Sister, TGT, Mess Manager, Quarter Master ఉద్యోగాల కోసం SAINIK SCHOOL Jobs 2024 విడుదల చేశారు.
సైనిక్ స్కూల్ నుంచి విడుదలైన ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి మహిళలు మరియు పురుషులు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు వయస్సు ఉండాలి. 1 సంవత్సరం పాటు మీకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. జరుగుతుంది. జరుగుతుంది. ఇందులో కొన్ని జాబ్స్ అనేవి కాంట్రాక్టు మరియు కొన్ని జాబ్స్ అనేవి రెగ్యులర్ బేసిస్ కింద Fill చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ SAINIK SCHOOL Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి SAINIK SCHOOL BALACHADI, JAMNAGAR (GUJARAT) విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ SAINIK SCHOOL Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 to 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
👉Education Qualifications:
ఈ SAINIK SCHOOL Jobs 2024 అనే ఉద్యోగాలకు 10th / Diploma / Degree / B.Ed అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఈ యొక్క సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది. జరుగుతుంది. కొన్ని ఉద్యోగాలకు సంబంధించి అర్హతలతో పాటుగా ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు మరికొన్ని ఉద్యోగాలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పదో తరగతి అర్హతతో కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకొని ఎందుకు ఈ సంస్థ వారు కొన్ని ఉద్యోగాలు అనేవి కేటాయించడం జరిగింది.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో Counsellor, Ward Boys, Nursing Sister, TGT, Mess Manager, Quarter Master అనే ఉద్యోగాలను అఫీషియల్ గా భర్తీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 50,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న వారందరికీ కూడా పోస్ట్ ను అనుసరించి మీకు రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఆ రాత పరీక్ష తేదీలు మరియు ఇంటర్వ్యూ తేదీలు అనేవి అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు.. అతి త్వరలో అఫీషియల్ వెబ్సైట్లో మీకు తెలియజేయడం జరుగుతుంది.. మంచి మార్కులు వచ్చిన వారికి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.
👉Apply Process:
ఈ SAINIK SCHOOL Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఈ విదంగా ఉన్నాయ్.
Gen, OBC, EWS – 400/-
SC, ST, PWD, ESM, Women – No Fee
👉Important Dates:
ఈ SAINIK SCHOOL Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 21st Oct, 2024వరకు మీరు అప్లికేషన్స్ అనేవి Offlineపోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ వివరాలన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు డీటెయిల్ గా నోటిఫికేషన్ లో ఇచ్చారు దాని ప్రకారం మీరు సంబంధిత పోస్టల్ స్టాంప్ అనేది మీ అప్లికేషన్ ఫామ్ కి జోడించవలసి ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.