NCL Recruitment 2026:
National Coal India Limited – NCL నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్, టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులకు సంబంధించినటువంటి ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకునే విధంగా NCL Recruitment 2026 అనేది విడుదల చేశారు.

ఈ యొక్క NCL Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించి April 9th to May 1st వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇందులో భాగంగా మనకు మొత్తం చూసుకుంటే 577 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు. ఇందులో భాగంగా మనకు జాబ్ వచ్చినట్లయితే జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. వీటికి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్లో భాగంగా అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్లకి ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మీకు కొన్ని స్కిల్ టెస్టులు కూడా ఉంటాయి.
Organisation Details :
National Coal India Limited – NCL అనే సంస్థ వారు ఇప్పుడే మనకు అధికారకంగా వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Age Limit:
ఈ NCL Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి కనీసం నీకు 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా చూస్తున్నట్లయితే కనుక మీకు 30 సంవత్సరాలు వరకు కూడా మంచకుండా ఉండేవిధంగా మీకు వయస్సు ఉన్నట్లయితే గనక మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
- ఈ NCL Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేసుకునే కాండిడేట్స్ అందరికీ కూడా మినిమం క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకు 10th / 12t5h / Degreee/ ITI / Diploma వంటి అర్హతలతో మనకు ఇందులో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్ కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
- ఈ NCL Recruitment 2026 ద్వారా మనకు 577 పోస్టులతో మనకు స్టాఫ్ నర్స్, టెక్నీషియన్, జూనియర్ టెక్నీషియన్ మరియు Other జాబ్స్ విడుదల చేశారు.


Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ₹30,000/- నుండి జీతాలు అనేది మొదలవుతాయి.
Selection process :
ఈ జాబ్ కి అప్లై చేసుకున్న వాళ్ళకి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ముందుగా మీకు కంప్యూటర్ ఆధారిత ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. ఈ ఎగ్జామ్ అనేది మీకు మొత్తం వంద మార్కులకు ఉంటుంది. 90 నిమిషాలు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది.. ఈ అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో మాత్రమే పెట్టుకొని ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఆధారంగా మీకు జాబ్ సెలక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ April 9th to May 1st తేదీల మధ్యలో దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Apply process :
ఈ జాబ్స్ కి దరఖాస్తులు మీరు పెట్టుకోవాలి అనుకుంటే NCL అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. కెరీర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే నోటిఫికేషన్ కి సంబంధించిన పిడిఎఫ్ లో మరియు అప్లై లింక్స్ ఉంటాయి.. వాటిని చెక్ చేసుకొని మీరు మిస్టేక్స్ లేకుండా అప్లై చేయొచ్చు.