DCB లో బంపర్ జాబ్స్ || Delhi Cantonment Board Notification 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi Cantonment Board Notification 2026:

Delhi Cantonment Board – DCB నుంచి మనకి  అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ వంట జాబ్స్ కి Delhi Cantonment Board Notification 2026 వచ్చింది.

Join Whatsapp Channel

ఈ Delhi Cantonment Board Notification 2026 జాబ్స్ కి దరఖాస్తులనే ఆన్లైన్ విధానంలో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. July 15th to Aug 14th  తేదీ మధ్యలో మీరైతే దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు. సెలక్షన్ లో కూడా మీకు కంప్యూటర్ ఆదారీత పరీక్ష అనేది ఉంటుంది.

Delhi Cantonment Board Notification 2026

 సివిల్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ విభాగంలో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కానీ డిప్లమో గాని కంప్లీట్ చేస్తారా వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. 09  వేకెన్సీస్ అనేవి మొత్తంగా మనకు విడుదల చేయడం జరిగింది. 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం వినియోగించుకోవచ్చు.

DGQA లో టెక్నీషియన్ జాబ్స్

Income Tax ITAT Notification 2026 

రైల్వేలో 6777 జాబ్స్

Age:

ఈ Delhi Cantonment Board Notification 2026 జాబ్స్ కి దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే కనీస వయసు 21 నుంచి గరిష్ట వయస్సు 30 వరకు ఇవ్వడం జరిగింది. 14-08-2026  నాటికి వయసు అనేది మీకు కరెక్ట్ గా సరిపోవాలి.

SC, ST – 5 Years

OBC  – 3 Years

Qualification :

ఈ జాబ్స్ కి . గ్రాడ్యుయేషన్ లేదా డిప్లమో అనేది  సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాలలో చేసి ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ ఇంజనీరు, జూనియర్ ఇంజనీరు వంటి జాబ్స్ అనేవి సివిల్ మరియు మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాలలో విడుదల చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మొత్తం మనకు 09  వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తారు.

Selection process :

ఈ Delhi Cantonment Board Notification 2026 కి అప్లై చేసుకున్న వాళ్ళకి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు క్రింది విధంగా ఉంటుంది గమనించండి.

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్ష – CBT
  •  డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్
  •  ఫైనల్ మెరిట్ లిస్ట్

Salary :

ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే గనుక ₹30000/-  వరకు రావచ్చు.

Important Dates :

Apply Start – July 15th

Apply End – Aug 14th

Join Whatsapp Channel

Apply process :

  • ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్  – DCB అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్  చదవండి
  •  అప్లికేషన్స్ అన్ని ఇచ్చిన కడుపులోకి దరఖాస్తులు అన్ని ఆన్లైన్లో పంపండి.

Official Notification

Apply Online 

Leave a Comment

error: Content is protected !!