NIPER Non Teaching Recruitment 2026:
National Institute of paraceutical Education and Research – NIPER ఇలాంటి చిన్న ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించి ఆల్ ఇండియన్ సిలియన్స్ మేల్ మరియు ఫిమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఛాన్స్ ఉంటుంది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక మనకు ఆగస్టు 17వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ జాబ్ కి ఇంటర్ లేదా డిగ్రీ ఇది అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ జాబ్స్ అప్లై చేయడానికి 18 నుంచి 45 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఉంటుంది.
Qualification :
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక 10+2 విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే క్యాన్సర్ అనేది ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ రిజిస్టర్, రిసెప్షనిస్టు కం టెలిఫోన్ ఆపరేటర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
జీతం ఎలా ఉంటుంది?
ఈ జాబ్స్ కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే ₹25500/- to ₹81100/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
సెలక్షన్ ఎలా ఉంటుంది?
ఈ జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు అప్లై చేసుకున్న తర్వాత రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ అనేది నిర్వహించి వీలైతే స్కిల్ తెలుసుకోవడం నిర్వహించి జాబ్ సెలక్షన్ ఉంటుంది.
Imp Dates:
ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలంటే జూలై 18 నుంచి ఆగస్టు 17 సాయంత్రం 6:00 వరకు మీరైతే అప్లై చేయొచ్చు.
Apply process :
ఈ జాబ్స్ కి సంబంధించిన ప్రాబ్లం చేసుకునే వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అధికారికంగా ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయొచ్చు.