విద్యాశాఖ లో ఉద్యోగాలు || NIT Office Attendant Notification 2026 || 12th Base Govt Jobs
NIT Office Attendant Notification 2026: National Institute of Technology – NIT నుండి ఇప్పుడే మనకు అధికారికంగా చూస్తున్నట్లయితే కనుక టెక్నికల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ టెక్నీషియన్ ఆఫీస్ అటెండెంట్ వంటి నాట్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. 10+2 కనీస అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా పర్వాలేదు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ చెందినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. … Read more