NPCIL Executive Notification out 2026:
Nuclear Power corporation of India limited – NPCIL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు మొత్తం 30 వేకెన్సీస్ తో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
10th అర్హత తో కొంట్రాక్టు జాబ్స్ | SVRR Recruitment 2026 | Latest Jpbs in Telugu
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4 వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకుని చానల్ అయితే ఇవ్వడం మనకు జరిగింది.
ఇది ఒక జాబ్స్ కి మీకు ట్రైనింగ్ తో పాటు గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరియు నెలకి మీకు లక్ష రూపాయలకు పైగానే జీతం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.
దీనికి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎక్సమ్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత పోస్టింగ్ అనేది ఇవ్వడం నీకు జరుగుతుంది.
Organisation :
Nuclear Power corporation of India limited – NPCIL అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా ఈ యొక్క కరెంటు సంస్థలు ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
రైల్వే లో 5349 జాబ్స్ | RRC Western Railway Notification 2026 | Latest Central Govt Jobs 2026
Age:
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించి అప్లై చేసుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీకు వయస్సు 18 సంవత్సరాలు దాటి ఉన్నట్లయితే అప్లై చేసుకొని ఛాన్స్ కూడా ఇచ్చారు.
Qualification :
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించిన క్వాలిఫికేషన్ ఏం కావాలి అని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా BE, BTECH, MSC వంటి అరహతలు కలిగి ఉన్నవారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక వేకెన్సీస్ అనేవి మొత్తంగా 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
తెలుగు వారికి Govt జాబ్స్ | MIDHANI Recruitment 2026 | Latest Jobs in Telugu
Salary :
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించి శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఇంకో 1 లక్ష రూపాయలకు పైగాని జీవితం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మీకు జాబ్ సెలక్షన్ లో భాగంగా ఒకే ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్తో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పెట్టడం జరుగుతుంది.
Important Dates :
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఫిబ్రవరి 11 నుంచి మార్చి 4వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
Nuclear Power corporation of India limited – NPCIL సంబంధించి ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే డీటెయిల్స్ చదువుకున్న తర్వాత మీకున్న క్వాలిఫికేషన్ ఆధారంగా నచ్చిన జాబ్ కి అప్లై చేయొచ్చు.