CSIR లో 10th అర్హతతో జాబ్స్ | CSIR AMPRI Notification 2025 | Central Govt Jobs in Telugu
CSIR AMPRI Notification 2025: CSIR – ADVANCED MATERIALS AND PROCESS RESEARCH INSTITUTE (AMPRI) నుంచి మనకి ఇప్పుడే అదిరిపోయే విధంగా కొత్త ఉద్యోగాలు విడుదల చేశారు. మరి వీటిలో భాగంగా టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నికల్ అని ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు చివరి తేదీ చూసుకున్నట్లయితే జనవరి 4 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు. 10th, ITI, Diploma అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనక మీరు అయితే … Read more