పోస్టల్ GDS 4th List Out | Postal GDS 4th Merit List Out | Akhil Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 4th Merit List Out:

పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో మనకి 21,413 జాబ్స్ కి GDS నోటిఫికేషన్ వచ్చింది.. ఇప్పుడు Postal GDS 4th Merit List Out అధికారికంగా విడుదల చేశారు. దీనిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Postal GDS 4th Merit List Out

పోస్టల్ GDS లకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు మరియు పురుషులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకున్నారు. ఇప్పటికే మూడు మెరిట్ లిస్టులో విడుదల చేసిన పోస్టల్ డిపార్ట్మెంట్ వారు 3 Lists విడుదల చేసిన విషయం మనకు తెలిసిందా. ఇప్పుడు మనకి 4th Merit List  కూడా విడుదల చేయడం జరిగింది.

Join Our Telegram Group

👉Postal GDS 4th Merit List Out Details:

పోస్టల్ డిపార్ట్మెంట్ వారు 2025 కు సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించి ఇప్పటివరకు మూడు మెరిట్ లిస్టులో విడుదల చేశారు. 4వ మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం ఈ నోటిఫికేషన్ లో భాగంగా 21,413 పోస్టులు ఉన్నాయి.

మెగా జాబ్ మేళ 237 పోస్టులు 

హాస్టల్ వార్డెన్ బంపర్ జాబ్స్ 

👉4th List How to Download: 

 పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నాలుగోవ మెరిట్ లిస్టు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రిందని ఇచ్చినటువంటి స్టెప్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్లయితే మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్ ఉపయోగించి మీరు మీ యొక్క మెరిట్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

  • https://indiapostgdsonline.gov.in/ అనే ఆఫీసర్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయాలి
  • postal GDS – January 2025 shortlisted candidates 4th List పైన మీరు సెలెక్ట్ చేసుకోవాలి
  • 1st – 4th Lists అన్నీ కూడా మీకు స్టేట్ వైస్ గా కనిపిస్తాయి. మీరు వాటిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
  • మీ నేమ్ ఉన్నట్లయితే మీరు జాబ్ కి సెలక్ట్ అయినట్టు గమనించాలి
  • సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఇచ్చిన అడ్రస్ మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలి.

4th List Here Download

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!