College of Defence Recruitment 2026:
College Of Defence management ద్వారా MTS, Cook, Steno, Driver ఇటువంటి జాబ్స్ కి College of Defence Recruitment 2026 వచ్చింది.

ఈ College of Defence Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి అప్లై చేయడానికి జూన్ 29 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటికి కనీసం 10th / 12th విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు.18 – 27 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు.
ఇందులో చూసుకుంటే మొత్తం మనకు 08 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి 20 వేలకు పైగానే జీతం అనేది పొందే ఛాన్స్ ఉంది.
వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే May 30 నుంచి June 29th వరకు కూడా అప్లై చేయొచ్చు.
Age:
ఈ College of Defence Recruitment 2026 జాబ్ కి అప్లై చేసుకునే వారికి 18 సంవత్సరాల దాటాలి గరిష్టంగా 27 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Sainik School Gopalgunj Notification 2026
Qualification :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆధారంగా మీకు 10th / 12th / Degree వంటి అర్హతలు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయొచ్చు.
Salary :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక ₹19900/- to ₹63200/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క College of Defence Recruitment 2026 ద్వారా 08 పోస్టులకు సంబంధించి MTS, Cook, Steno, Driver అనే జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది.
Selection process :
- ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది
- స్కిల్ టెస్ట్ / కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది
- ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
ఈ జాబ్స్ కి మీరు మే 30 నుంచి జూన్ 29 వరకు కూడా దరఖాస్తులు పట్టుకుని అవకాశం ఇచ్చారు.
Apply process :
- జాబ్స్ కి అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదువుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ని సందర్శించండి.
- వివరాలన్నీ కూడా చెక్ చేసుకున్న తర్వాత మీకు అర్హతలు ఉన్నట్లయితే ఆన్లైన్లోనే అప్లై చేయాలి.