రైల్వేలో Govt జాబ్స్ || RRC WR Recruitment 2026 || Central Govt Railway Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRC WR Recruitment 2026:

Railway Recruitment Cell –  Western Railway (RRC WR) నుండి ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కి RRC WR Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

RRC WR Recruitment 2026

ఈ యొక్క RRC WR Recruitment 2026 పోస్టులకు సంబంధించి టోటల్గా 64 ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. మరి వీటికి సంబంధించిన అప్లికేషన్స్ ఎవరు పెట్టుకోవాలంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా అంటే కొన్ని రకాలైన స్పోర్ట్స్ వేపాకాలలో సర్టిఫికేషన్ ఉంటాయి కదా వాళ్లయితే అప్లై చేసుకోవచ్చు.

Sep 1st to Sep 30th మధ్యలోనే మీరు అప్లై చేసుకుని అవకాశం అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. వీటికి అప్లై చేసుకునే వాళ్ళకి కనీస వయసు 18 గరిష్ట AGE 25 వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

10th / ITI / 12th / Any Degree వంటి వివిధ రకాల అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు.. మనకు సెలక్షన్ లో ఎగ్జామ్ ఏమీ ఉండదు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అది కంప్లీట్ అయినవాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించిన ట్రైల్స్ ఉంటాయి. అది కూడా కంప్లీట్ అయితే అప్పుడు మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ సంబంధించినటువంటి అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు క్వాలిఫికేషన్ లో వచ్చిన మెరిట్ మార్కులు ఇవన్నీ కూడా చూసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది.

Age:

రైల్వే విభాగంలో విడుదల చేసినటువంటి ఈ యొక్క RRC WR Recruitment 2026 పోస్టులకు అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడాను కనీసం మీకు వయస్సు 18 దాటాలి గరిష్టంగా 25 మధ్యలో ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు.

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

10th / ITI / 12th / Any Degree అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

రైల్వే లో 1853 జాబ్స్ 

EMRS ఫలితాలు విడుదల

UCO Bank లో జాబ్స్ 

Vacancies :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు వేకెన్సీ చూసుకున్నట్లయితే కనుక 64 పోస్టులనేవి మనకి మొత్తంగా విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అటువంటి వాళ్ళందరికీ కూడా జీవితం చూసుకున్నట్లయితే ₹30000/- వరకు సుమారుగా మీరు పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  •  స్పోర్ట్స్ ట్రైల్స్
  • స్పోర్ట్స్ అచీవ్మెంట్ అసెస్మెంట్
  •  ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
  •  ఫైనల్ మెరిట్ లిస్ట్ 

Important Dates :

Apply Start: Sep 1st

Apply End: 30th Sep

Apply process : 

  • RRC WR ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  •  మీరు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి
  •  అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి

Official Notification

Official Website

1 thought on “రైల్వేలో Govt జాబ్స్ || RRC WR Recruitment 2026 || Central Govt Railway Jobs 2026”

Leave a Comment

error: Content is protected !!