RRC Northern Railway Notification 2025:
Railway recruitment cell – Northern Railway నుండి మనకి ఈ రోజే కొత్తగా 4116 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు కేవలం మనకు ఆ ప్రింట్ విధానంలో మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది.

ఇందులో భాగంగా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే గనుక తర్వాత ఎప్పుడైనా మీకు రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకంటూ కొన్ని వేకెన్సీస్ అనేవి రిజర్వేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.
ఇందులో భాగంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ITI కంప్లీట్ చేసినటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. 15 నుంచి గరిష్టంగా 24 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడంతో పాటుగా మీకు రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క క్యాష్ ఆ తరంగా పరీక్ష విధానములో ఏ విధమైనటువంటి పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు డాక్యుమెంటరీ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్ ఇస్తారు.
సెలెక్ట్ అయిన వాళ్ళకి 15 వేల రూపాయలు నెలవారి జీతం ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక నవంబర్ 25 నుంచి డిసెంబర్ 24 మధ్యలో మీ రైతు అప్లై చేయొచ్చు.
Organisation :
రైల్వే శాఖ నుంచి మనకు అప్రెంటిస్ విధానంలో 4116 పోస్టులకు సంబంధించి మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ – నార్తర్ అండ్ రైల్వే నుంచి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి ప్రతి స్టేట్ వారు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
రైల్వే లో 1785 జాబ్స్ | RRB South Eastern Railway Jobs 2025 | Central Govt Jobs 2025
Age:
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా విడుదల చేసినటువంటి 4116 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇద్దాం మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వారైతే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Vacancies :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా 4116 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నార్తర్ అండ్ రైల్వేలో పని చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు అంటే మీకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ తో పాటు జీతం కూడా ఇస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకానీ పర్మినెంట్ జాబ్స్ అయితే కాదు.
Salary :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా మనకు 4116 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకి ట్రైనింగ్ పీరియడ్లో భాగంగా నల్లవారి మీకు ₹15,000/- చొప్పున జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection Process :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించినటువంటి పోస్టులకు సెలక్షన్ లో మీకు ఎటువంటి పరీక్ష నది లేకుండా డైరెక్ట్ గా మెరిట్ మార్కులు కాకుండా వెరిఫికేషన్ ఆధారంగా డైరెక్ట్ గా ఉద్యోగంలోకి ఎంపీలు చేసి మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సంబంధించి ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 50% మార్పులతో 10th + ITI క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారందరు కూడా హ్యాపీగా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Important Dates :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి మనకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 24 మధ్యలో మీరు రైతు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి 2026 లో మీకు ఇవ్వడం జరుగుతుంది.
Apply process :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తర్న్ రైల్వే సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా పూర్తిగా చెక్ చేసుకోండి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్స్ అనేవి ఇచ్చాను గడువులోపు అప్లై చేసుకోండి.