ఏపీ అంగన్వాడీలో జాబ్స్ || AP Anganwadi Supervisor Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Anganwadi Supervisor Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన  Andhra Pradesh Public Service Commission – APPSC – ANGANWADI SUPERVISOR జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగములకు సంబంధించి మనకు నవంబర్ 5వ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇందులో టోటల్ గా మనకు 31 వేకెన్సీస్ అనే అందుబాటులో ఉన్నాయి.

AGE:

ఈ యొక్క అంగన్వాడి ఉద్యోగులకు సంబంధించిన 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి మహిళలు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Qualification :

అంగన్వాడి సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్ అనేది హోమ్ సైన్స్ సోషల్ వర్క్ సోషల్ సంబంధించిన వివాదాలలో సంబంధిత డిగ్రీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

ఈ యొక్క సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకు 31 వేకెన్సీస్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.

Salary :

ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసినటువంటి సూపర్వైజర్ grade 1 ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹37640/- to ₹115,500/- వరకు సుమారుగా పొందే ఛాన్స్ ఉంటుంది.

Selection process :

ముందుగా మీకు కంప్యూటర్ ఆధునిక పరీక్ష నిర్వహించడం జరుగుతుంది నోటిఫికేషన్లు గురించి సంబంధించినటువంటి సిలబస్ మరియు ఎగ్జామినేషన్ పేపర్ గా ఉన్నాయి తర్వాత మీకు document వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

Apply Start : Oct 16th

Apply End : Nov 5th

Apply process :

APPSC సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొనిOTPR అనేది కంప్లీట్ చేసి అక్కడ నుంచి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అర్హతలు ఉన్నట్లయితే చివరి తేదీలోపు మీరు దరఖాస్తు పంపొచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!