Sainik School Regular Jobs 2026:
Sainik school నుంచి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనే ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది.
10th అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఆల్ ఓవర్ ఇండియా అవకాశం ఇచ్చారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Organisation :
సైనిక్ స్కూల్ అమరావతి నగర్ నుంచి అధికారికంగా ఇప్పుడే మనకు అఫీషియల్ గా వివిధ రకాల జాబ్స్ కి సంబంధించిన రెగ్యులర్ జాబ్స్ విడుదల చేశారు.
Age:
ఈ యొక్క సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే కనీసం 18 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాంటీడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 10th అర్హత ఉన్నవారు అందరూ కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక లోయర్ డివిజన్ క్లర్క్, మెస్ మేనేజర్ వంట జాబ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ జాబ్స్.
Salary :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు చూసుకుంటే అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే కనుక మీకు స్టార్టింగ్ 30,000 నుంచి పోస్ట్ ఆధారంగా చేసుకొని 45000 వరకు కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్లో చూస్తున్నట్లయితే మీకు ఎగ్జామ్ తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫైనల్ గా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
సైనిక్ స్కూల్లో ఉద్యోగాలకు సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు ఏంటి అంటే జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30 వరకు కూడా మీరైతే అప్లై చేయొచ్చు.
Apply process :
సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఆఫ్లైన్ విధానంలో ఇచ్చిన గడువులోపు సబ్మిట్ చేసుకోవాలి.