AAICLAS Notification Out 2026:
AAI Cargo Logistics & Allied Services Company Limited (AAICLAS) ద్వారా మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ అని జాబ్ కి AAICLAS Notification Out 2026 వచ్చింది.

AAICLAS Notification Out 2026 భాగంగా మన తెలుగు స్టేట్స్ లోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి విమానాశ్రయంలో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రానికి చెందిన వారికి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు.
12TH కనీస విద్యార్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దానికి భాష తెలివితో పాటు ఇంగ్లీష్ మరియు హిందీ వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు కూడా ఉండాలి.. ఈ జాబ్ కి ఎంతైనా వాళ్లకి ₹21500/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Age:
ఈ AAICLAS Notification Out 2026 జాబ్ కి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Sainik School Regular Jobs 2026
నర్సరీ లో 5538 టీచర్, ఆయా జాబ్స్
Qualification :
. ఈ యొక్క ఉపయోగాలుకు సంబంధించి అర్హతలు చూసుకుంటే 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. దీనితో పాటుగా మనకు స్థానిక పాషాైన తెలుగుతోపాటు హిందీ మరియు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది.
Salary :
ఈ జాబ్స్ కి జీతం చూస్తుంటే గనక అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹21500/- చెప్పను మీకు నెలవారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది..
Vacancies :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా మనకు మన తెలుగు స్టేట్స్ లో సెక్యూరిటీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధం వచ్చింది.. ఇందులో భాగంగా తిరుపతి, తిరుచిరాపల్లి, మధురై, భువనేశ్వర్, ఉదయపూర్ ప్రాంతాలలో ఉన్న విమానాశ్రయాలలో పనిచేయడానికి సంబంధించిన పోస్టులు విడుదల చేశారు.
Selection process :
జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు రిలీజ్ చేసినటువంటి ఉద్యోగాలకు సెలక్షన్ లో ప్రాథమిక లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ. ఉంటుంది.
Important Dates :
ఈ జాబ్స్ కి సంబంధించిన మీరు అప్లై చేయడానికి June 11 నుంచి జూలై 2వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడంతో ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని అప్లై చేయొచ్చు.