Sainik School Warden Jobs 2026:
సైనిక్ స్కూల్లో మనకు అధికారికంగా వార్డెన్ పోస్టులకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగం సంబంధించి కేవలం 10వ తరగతి విద్య రాతి పలికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి త్వరగా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేసుకోండి.
ఈ జాబ్స్ అనేవి చాలా మంచిది మరియు చిన్న జాబ్స్ కాబట్టి కచ్చితంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. జీతాలు కూడా పర్వాలేదు బానే ఉంటే ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు మొత్తం కలిసి ఉంటే 18 పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది.
Job details :
సైనిక్ స్కూల్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా 18 వేకెన్సీస్ తో మనకు హాస్టల్ వాటిని పోస్టులు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్ అని కూడా మనకు కాంటాక్ట్ విధానంలో విడుదల చేశారు కాబట్టి మీరు కొన్ని రోజులపాటు వర్క్ చేసిన తర్వాత కాంటాక్ట్ అన్నది ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు ఉంటాయి.
10th Pass అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు. ₹35,000/- నెలవారి జీతాలు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు.
ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ పద్ధతి పోస్టల్ లో చూసుకున్నట్లయితే మనకు మ్యూజిక్ టీచర్ కౌన్సిలర్ వాట్ బాయ్స్ నర్సింగ్ సిస్టర్, PGT, TGT వంట జాబ్స్ అనేవి ఉన్నాయి.
18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాల వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉండటం జరిగింది.
ఇక జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారందరికీ కూడా పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నిర్వహించి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
మీరు అప్లికేషన్స్ అనేవి జనవరి 16 వరకు కూడా పిలువు పెట్టుకొని చాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే కనుక మీరు అయితే అప్లై చేసుకోండి.